HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
అప్లై చేయు తేది ని 23-01-2024 వరకు పొడిగించారు.
గురుకులాల 5వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2024 – 25 విద్యా సంవత్సరానికి…
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన
కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
18-12-2023
అప్లికేషన్ చివరి తేదీ :
23-01-2024
ప్రవేశ పరీక్ష తేదీ :
11-02-2024
సమయం :
ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
అప్లై చేసుకునే విధానం:-
మీకు దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ వెబ్సైట్
www.tgtwgurukulam.telangana.gov.
www.mjptbcwreis.telangana.gov.in
దరఖాస్తు రుసుము:-
100 రూపాయలు
అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ : 18-12-2023 నుండి 06-01-2024 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును
ఎంపిక విధానం:-
విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది.
MJPTBCWRS కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశానికి గాను మత్స్యకార వృత్తికి చెందిన వారు అర్హులు.
TRS సర్వేల్ (నల్గొండ జిల్లా ) రీజినల్ సెంటర్ ఆఫ్ఎక్స్ లెన్స్ పాఠశాలలో ప్రవేశానికి గాను తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు అర్హులు.
అన్ని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి గాను విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు:-
2023- 2024 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
OC మరియు BC పిల్లలు 01-09-2013 నుండి 31-08-2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు 9 నుండి 11 సంవత్సరాల లోపు ఉండాలి).
SC మరియు ST పిల్లలు 01-09-2011 నుండి 31-08-2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు 9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).
SC కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు,BC-C విద్యార్థులు 01-09-2011 నుండి 31-08-2015 మధ్య జన్మించిన వారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు అర్హులు. (వయస్సు 9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).
సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 1,50,000/- లోపు మరియు పట్టణ ప్రాంతాల్లోని వారికి 2,00,000/- లోపు ఉండాలి.
అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-
1. విద్యార్థి పేరు
2. ఇంటి పేరు
3. స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH
4. మొబైల్ నెంబర్( ఇంటి వారిది మాత్రమే )
5. విద్యార్థి ఆధార్ నెంబర్
6. కులం (వివరాలు)
7. ఆదాయం ( వివరాలు)
8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్
9. విద్యార్థి ఫోటో+సంతకం ( 4.5 CM *4.5 CM )
10. తండ్రి పేరు
11. తల్లి పేరు
12. గ్రామము పేరు
13.మండలం పేరు
14. జిల్లా పేరు
15. పాత జిల్లా పేరు
16. విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు
17. పోస్ట్ బాక్స్ నెంబర్
ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తప్పకుండా.
పరీక్షా విధానం -పాత ప్రశ్న పత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE
ఫీజు చెల్లించుటకు | CLICK HERE |
అప్లై చేయుటకు | CLICK HERE |
పరీక్షా విధానం కొరకు | CLICK HERE |
2023 ప్రశ్నా పత్రం కొరకు | CLICK HERE |
HELP LINE NUMBERS:-
TSWREIS | 1800 425 45678 |
TREIS | 040 24734899 [email protected] |
TTWREIS | 9121174434 [email protected] |
MJPTBCWREIS | 040 2332866 [email protected] |
LATEST UPDATES:-
TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!
పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!
TS NMMS EXAM KEYNEW!
మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!
DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!
DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!
DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!
TOSS SSC RESULTS OCTOBER 2023NEW!
TOSS INTER RESULTS OCTOBER 2023NEW!
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.