HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(99) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము
13.07.2026 (NATIINAL DEWORMING DAY)
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని అన్ని యాజమాన్యాల విద్యాసంస్థల ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేయునది…. ALBENDAZOLE TABLETS -400mg లను విద్యార్థులు తప్పకుండా వాడేటట్లు చేయడంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కీలక పాత్ర వహించాలి.
ప్రార్థనా సమయంలో (school assembly) నులిపురుగులు ఎందుకు తయారవుతాయి, వాటి వలన నష్టాల గురించి విద్యార్థులకు వివరించాలి.
విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు ఈ విషయమై ఏవైనా అపోహలు ఉంటే వాటిని తొలగించి, టాబ్లెట్స్ వినియోగించే లా ప్రోతహించాలి.
ముందుగా టీచర్స్ విద్యార్థుల ముందు టాబ్లెట్ చప్పరిస్తూ తీసుకోవాలి. తద్వారా అందరిలో టాబ్లెట్ వినియోగం పై పాజిటివ్ అభిప్రాయం కలిగించాలి.
వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ, SMC, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వారి సమన్వయం, సహకారం తో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి విజయవంతం చేయాలి.
మాసివ్ గా అందరూ ఒకే రోజు టాబ్లెట్ తీసుకోవటం వల్ల నులిపురుగులు తుడిచిపెట్టుకు పోతాయి.
నులిపురుగులు పెద్ద సంఖ్యలో ఉన్న వారు టాబ్లెట్ తీసుకున్నపుడు కొద్దిసేపు మగతగా ఉంటుంది. టాబ్లెట్ నులిపురుగుల పై చర్య వల్ల ఇలా జరుగుతుంది.
కలెక్టర్ గారి ఆదేశం మేరకు మండల స్థాయిలో ఈ విషయమై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది.
టాబ్లెట్ వినియోగించిన తర్వాత ఎవరికైనా అవాంఛనీయ లక్షణాలు గమనిస్తే వెంటనే వారికి వైద్య సదుపాయం అందించడానికి సమాచారం ఇవ్వండి. ఇందు కొరకు ప్రత్యేకంగా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.
DOSAGE
1) 1 to 2 Years age- half tablet ను రెండు స్పూన్స్ తో పొడి చేసి ఇవ్వాలి.
2)2 to 3 years age-one tablet crush చేసి ఇవ్వాలి.
3)3 to 19 years age -one tablet నమలించాలి.
4)Tablets ఇంటికీ ఇవ్వరాదు. స్కూల్ లోనే మధ్యాహ్నము lunch అయిన అరగంట తర్వాత ఇవ్వాలి.
5)ఈ టాబ్లెట్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
6)భోజనము చేసిన తర్వాత మాత్రమే ఇవ్వాలి.
7) ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా వైద్య- ఆరోగ్యశాఖ సిబ్బందికి పూర్తిగా సహకరిస్తూ తగిన ఏర్పాట్లు చేయాలి.
నోట్:
ఎవరైనా విద్యార్థులు టాబ్లెట్ తీసుకోకుండా ఉంటే వారీ వివరాలు సేకరించి mop-up డే (20-07-2026) నాడు వారికి టాబ్లెట్ ఇవ్వాలి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(99) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
TG TET JUNE 2026 RESULTS
@ TODAY 2.30 PM
LIP BASE LINE PAPERS
| CLASS | DOWNLOAD |
| FOR CLASS-6 | CLICK HERE ![]() |
| FOR CLASS-7 | CLICK HERE ![]() |
| FOR CLASS-8 | CLICK HERE ![]() |
| FOR CLASS-9 | CLICK HERE ![]() |
| LIP URDU MEDIUM BASE LINE PAPERS FOR CLASS 6-7-8-9 | CLICK HERE ![]() |
NAVODAYA VIDHYALAYA SAMITI NVS CLASS 6 NOTIFICATION 2027 2028 
DOWNLOAD TG CPGET 2026 HALL TICKETS 
DR B R AMBEDKAR OPEN UNIVERSITY B ED ODL 2026 27 
TG TET JUNE 2026 INITIAL KEYS RESPONSE SHEETS RAISE OBJECTIONS 
RGUKT IIIT BASAR 2026 PHASE-4 SELECTION LIST 
NEET UG 2026 RE EXAM KEY AND OBJECTIONS 
TG SSC ADVANCE SUPPLEMENTARY EXAMS JUNE RESULTS 2026
DEPARTMENTAL TESTS RESULTS MAY 2026 SESSION 
RGUKT IIIT BASAR 2026 PHASE-3 SELECTION LIST 
DOWNLOAD ADMIT CARDS FOR UGC NET JUNE 2026 
UPSC CIVIL SERVICES PRELIMINARY EXAMINATION 2026 RESULTS 
NEET UG 2026 RE-EXAMINATION ADMIT CARDS 
వేసవి సెలవులు – సఫిక్స్ & ప్రీఫిక్స్ వివరణ 
RGUKT IIIT BASAR 2026 PHASE-2 SELECTION LIST 
TG INTER 1ST YEAR SUPPLEMENTARY RESULTS 2026 
TG INTER 2ND YEAR SUPPLEMENTARY RESULTS 2026 
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల ఇంటర్ అడ్మిషన్స్ PHASE-2 RESULTS 
VIDYADHAN SCHOLARSHIP 2026 FOR AP AND TS 
DOWNLOAD TG SSC ASE HALL TICKETS JUNE 2026 
TOSS SSC EXAMINATIONS APRIL 2026 RESULTS 
TOSS INTER EXAMINATIONS APRIL 2026 RESULTS 
RGUKT IIIT BASAR 2026 SELECTION LIST 
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల DEGREE అడ్మిషన్స్ RESULTS 
SSC MARCH 2026 REVERIFICATION & RECOUNTING RESULTS
DEE CET 2026 PRELIMINARY KEYS-RESPONSE SHEETS-OBJECTIONS 
JEE ADVANCED 2026 PRELIMINARY KEYS-RESPONSE SHEETS-OBJECTIONS 
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల ఇంటర్ అడ్మిషన్స్ RESULTS 
6వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాల విడుదల 
7వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాల విడుదల 
8వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాల విడుదల 
9వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాల విడుదల 
TG POLY CET 2026 RESULTS
@ TODAY 11.30 AM
TGPSC డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల 
మోడల్ స్కూల్స్ – ఇంటర్ అడ్మిషన్స్ 
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ MJPTBC గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ అడ్మిషన్స్
అప్లై చేయు తేదీ 20-05-2026 వరకు పొడిగించారు.
TG EAPCET 2026 RESULTS- ENGINEERING 
TG EAPCET 2026 RESULTS AGRICULTURE AND PHARMACY 
TG గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష PHASE-2 ఫలితాలు 
INTER SUPPLEMENTARY EXAMS 1st YEAR IPASE 2026 HALL TICKETS 
INTER SUPPLEMENTARY EXAMS 2nd YEAR IPASE 2026 HALL TICKETS 
INTER SUPPLEMENTARY EXAMS BRIDGE COURSE IPASE 2026 HALL TICKETS 
IIIT BASAR SCHEDULE & NOTIFICATION 2026 27
అప్లై చేయు తేదీ 14-05-2026 వరకు పొడిగించారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ MJPTBC గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ అడ్మిషన్స్ 
TG MODEL SCHOOL CLASS 6 MERIT LIST AND RANKS 
TG MODEL SCHOOL CLASS 7 MERIT LIST AND RANKS 
IIIT BASAR RGUKT UG ADMISSIONS 2025 SELECTION LIST PHASE 5 
DEPARTMENTAL TESTS RESULTS MAY 2025 SESSION 
SCHEDULE FOR TEACHERS PROMOTIONS 2025 
నవోదయ 6వ తరగతి నోటిఫికేషన్ వివరాలు
ఆగష్టు 13 వరకు అప్లై చేయు తేదీ పొడిగింపు.
KEY POINTS FOR TEACHERS PROMOTIONS 2025 
PM SHRI SCHOOLS PHASE 1 SCHOOL GRANT LIST 2025 26 
TG 790 PRE PRIMARY SCHOOLS LIST 
IIIT BASAR RGUKT UG ADMISSIONS 2025 SELECTION LIST PHASE 3
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు ౩వ దశ -PHASE-3 RESULTS
TOSS SSC INTER PUBLIC EXAMS APRIL MAY 2024 RESULTS
SUMMER HOLIDAYS SUFFIX PREFIX EXPLANATION
TELANGANA TEACHER ELIGIBILITY TEST TGTET 2024 RESULTS
TSPSC GROUP 4 SERVICES CERTIFICATE VERIFICATION LIST
JEE ADVANCED 2024 RESULTS FINAL ANSWER KEY FOR PAPER 1 PAPER 2 RELEASED
DOWNLOAD TG PECET 2024 HALL TICKETS
MJPTBCW RJC CET 2024 RESULTS PHASE-2 RESULTS
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS MAY 2024 SESSION
RESULTS FOR ADMISSION INTER IN NON COE COLLEGES 2024 25
TS TET 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS
ఏకలవ్య మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు
DOWNLOAD HALL TICKETS SSC ADVANCED SUPPLEMENTARY EXAMS JUNE 2024
DOWNLOAD GROUP-1 HALLTICKETS 2024
IIIT బాసర కి ఇలా అప్లై చేయండి-IIIT BASAR ONLINE APPLY PROCESS
రుక్మా పూర్ సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు–2nd PHASE
రుక్మా పూర్ సైనిక్ స్కూల్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు–2nd PHASE
DOWNLOAD HALL TICKETS TS ICET 2024
TSWR COE CET 2024 ADMISSIONS INTO COES 4th PHASE RESULTS
DOWNLOAD HALL TICKETS TS PGECET 2024
ఇంటర్ అడ్మిషన్లు – NON COE COLLEGES TSWREIS HYD NOTIFICATION
IIIT BASAR ADMISSIONS-ట్రిపుల్ ఐటీ బాసర లో అడ్మిషన్లు
FREE IINTER EDUCATION-కార్పోరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య
TS POLY CET 2024 QUESTION PAPER WITH KEY
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఉపాధ్యాయులకు సైన్స్ ప్రయోగాలు చేయడంలో శిక్షణ వివరాలు
తెలంగాణ ఇంటర్ రీ కౌంటింగ్ & రీ వెరిఫికేషన్ ఫలితాలు
TS E CET 2024 RESULTS DOWNLOAD RANK CARD
5వ తరగతి గురుకుల పరీక్ష కీ -2024
స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్లు, డిప్యుటీ కలెక్టర్లు, తహాసిల్ దార్ల బదిలీలుNew!
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!
గ్రూప్ -1 పరీక్షలో 60 పోస్టుల చేరిక వివరాలు…New!
TSWR COE CET 2024 EXAM INSTRUCTIONSNew!
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!
సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కీNew!
TS STAFF NURSE RESULTS 2023NEW!
TS CETS 2024New!
REPULIC DAY CELEBRATIONS ZPHS NARMETTANew!
TSWR COE CET 2024 HALL TICKETSNew!
JEE MAIN 2024 B.E/B.Tech ADMIT CARDSNew!
DR B R AMBEDKAR OPEN UNIVERSITY B ED ODL 2023-24New!
ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల( EMSRS ) ఫలితాలుNew!
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష -2024 ప్రశ్నా పత్రం & కీNew!
SMC ఎన్నికలు-విధి విధానాలు-ఫార్మాట్స్New!
UGC NET DECEMBER 2023 RESULTSNEW!
జనవరి నెల PTM సమావేశం ఆహ్వాన పత్రాలు-ఎజెండాNew!
సైనిక్ స్కూల్ AISSEE JAN 2024 HALL TICKETS-ADMIT CARDSNEW!
JEE MAINS 2024 EXAM CITY NAMENew!
CTET JAN 2024 EXAM CENTRE NAMENEW!
PONGAL HOLIDAYS SUFFIX AND PREFIX EXPLANATIONNew!
TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW!
TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New!
SSC PUBLIC EXAMINATIONS MARCH 2024NEW!
ప్రజా పాలన కార్యక్రమ గైడ్ లైన్ & అప్లై చేయు విధానం New!
HIESET 2024 ADMISSION INTO INTER FIRST YEARNEW!
వాహన దారులకు చలానా లపై భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంNew!
TSWR COE CET 2024 ఇంటర్ లో చేరుటకు (FOR 10 th CLASS STUDENTSNEW!
DOWNLOAD NAVODAYA 6TH CLASS HALLTICKETSNEW!
TS స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదలNew!
సైనిక్ పాఠశాల పరీక్ష తేదీ మార్పుNEW!
5వ తరగతి గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన(VTG CET-2024)New!
TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!
పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!
TS NMMS EXAM KEYNEW!
మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!
DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!
DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!
DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!
TOSS SSC RESULTS OCTOBER 2023NEW!
TOSS INTER RESULTS OCTOBER 2023NEW!
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(99) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



