HI EVERYONE.WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*******——******—–********
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుటకుగాను 2023-24 విద్యా సంవత్సరంనకు అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది.
అర్హతలు:-
ఇప్పుడు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులే.
అడ్వాన్స్ సప్లమెంటరీ లో పాస్ అయిన వారు ఈ పరీక్ష రాయరాదు.
25% సీట్లు BC వెల్ఫేర్ హాస్టలల్లో చదువుతున్న వారికి మరియు MJPTBCW రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న వారికీ అవకాశం కలదు.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం:-
| గ్రామీణ ప్రాంతం వారికి | 1,50.000 RS/- లోపు |
| పట్టణ ప్రాంతం వారికి | 2,00.000 RS/- లోపు |
రిజర్వేషన్ల వారీగా సీట్ల విభజన:-
| CASTE | % OF RESERVATION |
| BCs | 75% |
| SCs | 15% |
| STs | 5% |
| OC/EBC | 2% |
| ORPHAN | 3% |
255 జూనియర్ కాలేజీల్లో సీట్లు కలవు.
ఇందులో 130 – బాలురకు, 125 – బాలికలకు చెందిన కాలేజిలు ఉన్నాయి.
చేరబోయే కోర్సులు:-
ప్రవేశ పరీక్షలో పాసైన విద్యార్థులు కింది గ్రూపులలో చేరవచ్చు.
| MPC |
| BiPC |
| CEC |
| HEC |
| MEC |
| ఇతర వృత్తి విద్యా కోర్సులు |
ముఖ్యమైన తేదీలు:-
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 27-02-2023 |
| దరఖాస్తు చివరి తేదీ | 16-04-2023 |
| హాల్ టికెట్ల విడుదల | 20-04-2023 |
| ప్రవేశ పరీక్ష తేదీ | 29-04-2023 ( 10:00 AM – 12:30 PM ) |
దరఖాస్తు రుసుము:-
200 RS/-
సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:-
040-23328266
అప్లికేషన్ ఫాం లో ఉండే అంశాలు:-

అప్లై సమాచారం:-
| ఫీజు చెల్లించుటకు | CLICK HERE |
| ఆన్లైన్ అప్లికేషన్ కొరకు | CLICK HERE |
| అధికారిక వెబ్ సైట్ కొరకు | CLICK HERE |
పూర్తి సమాచారం కొరకు ఇక్కడ చూడండి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.



