MJPTBCW BACKLOG ADMISSIONS 2024-25 FOR CLASS-6-7-8

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

MJPTBCW అనగా మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.

2024-25 విద్యా సంవత్సరంనకు గాను 6,7,8 తరగతులలో  ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.

నేటి నుండి దరఖాస్తు ప్రారంభం.

ఎవరు అర్హులు:-

BC, SC, ST, EBC, MBC, అనాథ విద్యార్థులు అర్హులు.

ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారందరూ అర్హులే.

2022-23, 2023-24 విద్యా సంవత్సరంలలో వరుసగా చదువుతూ ఉండాలి. అనగా ఈ రెండు సంవత్సరాలలో చదువు ఆపిన వారు అర్హులు కాదు.

UDISE ఆధారంగా ప్రవేశాలు కల్పించబడును.

6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2023-24 సం.లో 5వ తరగతి చదివి ఉండాలి.

7వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2023-24 సం.లో 6వ తరగతి చదివి ఉండాలి.

8వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2023-24 సం.లో 7వ తరగతి చదివి ఉండాలి.

6వ తరగతికి 31-08-2024 నాటికి 12 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.

7వ తరగతికి 31-08-2024 నాటికి 13 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.

8వ తరగతికి 31-08-2024 నాటికి 14 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.

ఆదాయ పరిమితి:-

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతం వారికి1,50,000 RS/-
పట్టణ ప్రాంతం వారికి2,00,000 RS/-

పాఠశాలల వివరాలు:-

బాలుర పాఠశాలలు148
బాలికల పాఠశాలలు146
మొత్తం పాఠశాలలు294

దరఖాస్తుకు ప్రారంభ తేదీ:-

08-01-2024

దరఖాస్తుకు ముగింపు తేదీ:-

15-02-2024

దరఖాస్తు చేయు విధానం:-

తెలంగాణ ఆన్ లైన్ కి ప్రాథమిక వివరాలు అనగా విద్యార్థి పేరు, పుట్టిన తేది, తండ్రి పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి 100 రూపాయలు చెల్లించాలి. ఒక జర్నల్ నెంబర్ వస్తుంది.

ఆ జర్నల్ నెంబర్ తో mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-

ఫోటో

సంతకం

ముఖ్య మైన సమాచారం:-

ఫీజు చెల్లించుటకుCLICK HERE
ఆన్ లైన్ లో అప్లై చేయుటకుCLICK HERE
అధికారిక వెబ్ సైట్ కొరకుCLICK HERE

ప్రవేశ పరీక్ష తేదీ:-

03-03-2024 రోజున ఉదయం 10:౦౦ గంటల నుండి మధ్యాహ్నం 12:౦౦ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.

పరీక్ష విధానం:-

పరీక్ష ప్రశ్నా పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది.

ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నా పత్రం ఉంటుంది.( OMR విధానం )

పరీక్ష సిలబస్ ఇప్పుడు చదువుతున్న తరగతుల్లోని అంశాలను మాత్రమే తీసుకుంటారు.

2 గంటల సమయం ఉంటుంది.

మొత్తం మార్కులు=100.

తెలుగు-15 మార్కులు

గణితం-30 మార్కులు

సామాన్య శాస్త్రం-15 మార్కులు

సాంఘీక శాస్త్రం-15 మార్కులు

ఇంగ్లీష్-25 మార్కులు

మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల యొక్క ప్రత్యేకతలు:-

అధికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలు:-

040-23328266,23322377

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

5వ తరగతి గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన(VTG CET-2024)New! అప్లై చేయు తేదీ పొడిగించారు.

SSC PUBLIC EXAMINATIONS MARCH 2024NEW!

ప్రజా పాలన కార్యక్రమ గైడ్ లైన్ & అప్లై చేయు విధానం New!

HIESET 2024 ADMISSION INTO INTER FIRST YEARNEW!

వాహన దారులకు చలానా లపై భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంNew!

TSWR COE CET 2024 ఇంటర్ లో చేరుటకు (FOR 10 th CLASS STUDENTSNEW!

USEFUL GOs & PROCEEDINGSNew!

DOWNLOAD NAVODAYA 6TH CLASS HALLTICKETSNEW!

TS స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదలNew!

సైనిక్ పాఠశాల పరీక్ష తేదీ మార్పుNEW!

TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!

DOWNLOAD EMRS ADMIT CARDSNEW!

పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!

TS NMMS EXAM KEYNEW!

మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!

DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!

TS SET 2023 RESULTSNew!

UGC NET DEC ADMIT CARDSNew!

DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!

DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!

TOSS SSC RESULTS OCTOBER 2023NEW!

TOSS INTER RESULTS OCTOBER 2023NEW!

error: Content is protected !!