HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22, 2023 సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది.
సెమినార్ కు ఎంపిక అయిన వారికి T.A & DA లు SCERT (TSTA) నామ్స్ ప్రకారం అందచేయబడును.
అంశం-Theme:-
Role of Mathematics to Empower Children for contributing and Building Contemporary World
ఉప అంశాలు-Sub Themes-:-
The role of Mathematics in promoting responsible and sustainable practices in various fields.
Mathematics education for 21st century skills .
Mathemtics for equity and inclusion.
Preparing students for careers in emerging fields through Mathematics.
పాల్గొనడానికి అర్హులు:-
పాఠశాల ఉపాధ్యాయులు
ఉపాధ్యాయ, విద్యావేత్తలు
ప్రైవేటు D.Ed, B.Ed. టీచర్ ఎడ్యుకేటర్లు
ఇతర ఫీల్డ్ ఫంక్షనరీలు
మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవారు.
సెమినార్ పేపర్ సమర్పించడానికి చివరి తేదీ:-
డిసెంబర్ 10, 2023
పంపే విధానం:-
నిర్ణీత పద్ధతిలో WRITE-UP ను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ లో PDF ఫార్మాట్ లో [email protected] కు మెయిల్ రూపంలో పంపించాలి.
Venue-వేదిక:-
గోదావరి ఆడిటోరియం, SCERT క్యాంపస్, తెలంగాణ,హైదరాబాద్.
సెలక్షన్ పద్ధతి:-
SCERT కి మెయిల్ చేయబడిన WRITE-UP ల నుండి ఎంపిక కమిటి, ఎంపిక చేసిన వారిని మాత్రమే జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం డిసెంబర్ 22, 2023 న SCERT ద్వారా నిర్వహించే సెమినార్ లో పాల్గొనుటకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
సెమినార్ పేపర్ రాసే విధానం:-
మీరు పంపే WRITE-UP లను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ వర్షన్ లలో పైన చెప్పిన అంశం, ఉప అంశంలతో కింది పద్ధతిని అనుసరించాలి.
– Personal details, like Address, phone number, Email ID, Qualification etc.,
– Sub Theme
– Title of the Topic
– Objectives
– Design of the Innovation
– Description of the Innovation
– Outcome of the Innovation
– Implications
– References
గమనిక:-
ఇంగ్లీష్ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో ఫాంట్ సైజు- 12 మరియు TIMES NEW ROMAN లో ఉండాలి.
తెలుగు వర్షన్ లో వ్రాసేటప్పుడు ANU ఫాంట్ లో ఫాంట్ సైజు- 18 గా ఉండాలి.
ఉర్దూ వర్షన్ లో వ్రాసేటప్పుడు Noori Nastaleeq ( Unicode ) ఫాంట్ లో, MS WORD లో ఫాంట్ సైజు- 14 లో ఉండాలి.
మొత్తం మన WRITE-UP 1000 పదాలలో…4 పేజిలకు మించకుండా ఉండాలి.
PDF రూపంలో ఉండాలి.
మీరు వ్రాసే అంశాలు ఎక్కడి నుండి కాపీ చేసినవి అయివుండరాదు.మీ స్వంత పరిజ్ఞానంతో వ్రాసినదై ఉండాలి.స్క్రీనింగ్ కమిటి వారు చాలా జాగ్రతగా స్క్రీనింగ్ చేస్తారు. ఏ మాత్రం వారికి తెలిసిన మీ పేపర్ ఎంపిక కాదు.
SCERT Officials cell numbers- 8247377404 , 9949333686, 9966094001
గత సంవత్సరం సెమినార్ పేపర్ లు:-
ఈ సెమినార్ పేపర్ లను ఒక అవగాహన కొరకు మాత్రమే ఉపయోగించండి.
పేపర్ కు ఎదురుగా గల డౌన్ లోడ్ పై క్లిక్ చేసి సెమినార్ పేపర్ ను చూడవచ్చు.
S.NO | PAPER DETAILS | DOWNLOAD |
1 | ENGLISH VERSION BY MAHESH MACHARLA | DOWNLOAD |
2 | TELUGU VERSION BY S.SUJATHA | DOWNLOAD |
Mathematics Seminar Proceedings….
సెమినార్ కు సంబంధించిన మిగితా సమాచారం ఇదే వెబ్ పేజి లో అందుబాటులో ఉంచుతాము..THANK YOU.
ALL THE VERY BEST.
BE A WINNER…..
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
TS ELECTIONS 2023 UPDATES:-
LATEST UPDATES:-