POLLING OFFICERS DUTIES

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

ఈ ఎలక్షన్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి (PO) + APO + 2 OPOs లు విధులు నిర్వర్తిస్తారు.

అనగా 1+౩ సిస్టం లో మనం ఎన్నికల విధులు చేయాలి.

PO = ప్రిసైడింగ్ అధికారి

APO = అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి( 1ST PO= మొదటి పోలింగ్ అధికారి )

OPOs = OTHER POLLING OFFICERS ( 2ND PO, 3RD PO = రెండవ , మూడవ పోలింగ్ అధికారి)

వీరి విధులను మనం ఇక్కడ తెలుసుకుందాం!

1ST PO భాధ్యతలు:-

ఇతను మార్కుడ్ కాపీ భాధ్యుడు.

మార్కుడ్ కాపీ అంటే ఇచ్చిన Electoral Roll ( ఓటర్ల జాబితా ) లో మార్క్ చేయడానికి వాడేది.

ఓటర్ల గుర్తింపు మరియు సీరియల్ నెంబర్ పేరు గట్టిగా చదవడం చేస్తారు

ఓటరు నిజమని పోలింగ్ ఏజెంట్లను అడిగాక, ఒకసారి ఎడమ చేతి చూపుడు వేలు ని చెక్ చేయాలి.

ఓటర్ తెచ్చిన డాక్యుమెంట్ ( EPIC CARD/ AADHAR CARD Etc.,) ని వెరిఫై చేయాలి.

కేవలం ఓటర్ స్లిప్ తొ ఓటు ఇవ్వరాదు.

(EPIC CARD ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇతర డాక్యుమెంట్లు తెస్తే తర్వాత scrutiny కి అవకాశం ఉంటుంది.)

ఏజెంట్ల ని అడగాలి.

ఏజెంట్లు సరేనని అంటే మార్కుడ్ కాపీలో ఓటర్ కి సంబంధించిన బాక్స్ లో కింద చూపిన విధంగా క్రాస్ లైన్ ( DIAGONAL LINE ) ఎర్ర పెన్ను తో గీయాలి.

ఒక వేళ ఓటర్ – మాహిళా ఓటర్ అయితే ఆ సీరియల్ నెంబర్ కు రౌండప్ చేయాలి.

ఒకవేళ ఓటర్ – ట్రాన్స్ జెండర్ అయితే సీరియల్ నెంబర్ కి స్టార్ గుర్తు వేయాలి.

( NOTE- ఏ ఓటర్ కి అయిన క్రాస్ లైన్ తప్పనిసరి )

2ND PO భాధ్యతలు:-

రెండవ పోలింగ్ అధికారి కి ౩ పనులు ఉంటాయి.

1- ఓటర్లకు చెరగని సిరా ( INDELIBLE INK ) వేయడం

2- 17A రిజిస్టార్ లో వివరాల నమోదు

౩- ఓటర్ స్లిప్ వ్రాయడం

వచ్చిన ఓటర్ కి ఎడమ చేతి చూపుడు వ్రేలికి ఇంక్ వేయాలి. ( పటంలో చూపిన విధంగా )

తర్వాత 17A రిజిష్టర్ లో వివరాలు రాయాలి.

17A రిజిష్టర్ రాసే విధానం:-

ఇందులో మొదటి కాలమ్ లో సీరియల్ నెంబర్ (1,2,౩…) రాయాలి.

రెండవ కాలమ్ లో Electoral Roll ( ఓటర్ల జాబితా ) లోని వరుస సంఖ్య రాయాలి.

మూడవ కాలమ్ లో వచ్చిన ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకోవాలి.

NOTE:- AGE డిక్లరేషన్ తో ఓటు వేసే ఓటర్ వేలి ముద్ర మాత్రమే తీసుకోవాలి.ఎందుకంటే తర్వాత వెరిఫై అయిన వేలి ముద్ర ఉంటే అతను అవునా, కదా అని బలం ఉంటుంది.

ముఖ్యమైన అంశం :- వేలి ముద్ర వేసిన తర్వాత ఓటర్ ని అతని వేలిని బట్ట తో తుడుచుకోమని కోరాలి. ఎందుకంటే వేలి ముద్ర ఇంకు బ్యాలెట్ మిషన్ పై పడే ప్రమాదం ఉంటుంది. కావున కచ్చితంగా అక్కడే తుడుచుకోమని చెప్పాలి.

నాల్గవ రిమార్క్స్ కాలమ్ లో a,b,c,d కాలమ్ లు ఉంటాయి.

a వద్ద తెచ్చిన డాక్యుమెంట్ పేరు రాయాలి. అది ఎలాగంటే EPIC CARD అయితే EP అని, ఇతర డాక్యుమెంట్ లు (OTHER DOCUMENTS) అయితే OD అని రాసి, తెచ్చిన డాక్యుమెంట్ యొక్క చివరి 4 నెంబర్లు b వద్ద రాయాలి.

( EPIC CARD అయితే EP రాయాలి అంతే దాని నెంబర్ రాయనవసరం లేదు.)

C వద్ద Mismatch of Image, if any అని ఉంటుంది అందులోఅవసరం అయితేనే ఫోటో సరిగ్గా ఉందో లేదో రాయాలి, లేకుంటే వదిలేయాలి.

d వద్ద ఇతర రిమార్క్స్ ఏమైనా ఉంటె రాయాలి.

ఓటర్ స్లిప్ రాయడం:-

ఓటర్ స్లిప్ లో మొదటి వరుసలో- 17A రిజిష్టర్ లోని కాలమ్-1 లోని నెంబర్ ని రాయాలి.

రెండవ వరుసలో-Electoral Roll ( ఓటర్ల జాబితా ) లోని వరుస సంఖ్య రాయాలి.

మూడవ వరుసలో-ఓటర్ స్లిప్ రాసే పోలింగ్ అధికారి సంతకం చేయాలి.

సంతకం చేసిన ఓటర్ స్లిప్ ని కౌంటర్ ఫైల్ నుండి వేరు చేసి ఓటర్ కి ఇయ్యాలి.

3RD PO భాధ్యతలు:-

ఓటర్ ఇచ్చినఓటర్ స్లిప్ ని తీసుకొని CU లో BALLOT పై క్లిక్ చేసి ఓటు ని ఇవ్వాలి.

ఓటర్ ని కంపార్ట్ మెంట్ లోకి వెళ్లి ఓటు వేయుమని చెప్పాలి.

BALLOT ఇచ్చినపుడు CU లో రెడ్ లైట్ వస్తుంది. ఓటర్ ఓటు వేశాక బీప్ సౌండ్ వచ్చి రెడ్ లైట్ పోతుంది.

ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓటర్ ఓటు వేశాడా లేదా అని కచ్చితంగా నిర్ధారించుకోవాలి.

NOTE:- ఒక వేళ 1+4 పద్ధతిలో ఉంటే …

PO1- మార్కుడ్ కాపి బాధ్యుడు

PO2- ఇంక్ పెట్టుట + 17 A రిజిష్టర్ రాయడం

PO3- ఓటర్ స్లిప్ రాసి ఇవ్వడం

PO4- CU బ్యాలెట్ ఇవ్వడం

TS ELECTIONS 2023 UPDATES:-

పోల్ ప్రారంభంNEW!
పోల్ ముగింపుNew!
BEFORE POLL DAY ACTIVITIESNEW!
SET UP OF POLLING STATIONNew!
POLL DAY ACTIVITESNEW!
POLLING AGENTS ELIGIBILITY APPOINTMENT ATTENDANCENew!
అడ్రస్ ట్యాగ్ లను వాడే విధానంNew!
SEALING OF EVMSNEW!
EVM లను కనెక్ట్ చేయు విధానం-తీసుకోవలిసిన జాగ్రతలుNew!
పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించాలి?NEW!
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో EVM లను ఎలా చెక్ చేసుకోవాలి?New!
DOWNLOAD FORM 12 FOR POSTAL BALLOTNEW!
ఓటర్ ని PO ఓటు వేయకుండా నిలువరిస్తే ఎలా?- RULE 49 M – REJECTED BY THE PONEW!
ఓటర్ ఓటు వేయ అని నిరాకరిస్తే ఎలా?- RULE 49-0 – REJECTED BY THE VOTERNew!
చాలెంజ్ ఓటు & టెండర్ ఓటు మధ్య తేడాలుNEW!
పోలింగ్ అధికారుల విధులుNew!
మాక్ పోల్ చేయు విధానంNEW!
మాక్ పోల్ చేయు విధానం – వీడియోNew!
PO HAND BOOK CHECK LIST DOS AND DONTSNEW!
VOTE FROM HOME-ఇంటి నుండి ఓటు

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

TS ELECTIONS 2023 UPDATES:-

మాక్ పోల్ చేయు విధానం – వీడియోNew!
PO HAND BOOK CHECK LIST DOS AND DONTSNEW!
VOTE FROM HOME-ఇంటి నుండి ఓటు

error: Content is protected !!