HYDERABAD INSTITUTE OF EXCELLENCE SCHOLARSHIP ELIGIBILITY TEST HIESET 2025 ADMISSION INTO INTER FIRST YEAR

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

పదవ తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుతున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ( బాలురు ) – వికారాబాద్ లో గల హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఎక్స్ లెన్స్ కాలేజి నందు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉచిత ప్రవేశానికి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.\

విద్యార్థి 9వ తరగతిలో 60% మార్కులు పొంది ఉండాలి.

అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి.

10వ తరగతి బోర్డ్ పరీక్షలో 9.3 GPA రావాలి.

బాలురకు మాత్రమే అవకాశం.

ముందుగా https://hieset.in/ వెబ్ సైట్ కి వెళ్ళాలి.

NEW REGISTRATION పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

ఆన్లైన్ లో నమోదు చేసుకొనుటకు ౩ సాధారణ దశలు ఉంటాయి.

1 వ్యక్తిగత వివరాలు-PERSONAL INFORMATION

2 కుటుంబ వివరాలు-FAMILY INFORMATION

3 ఇతర వివరాలు-OTHER INFORMATION

అవసరమైన పత్రాలను 256 KB నుండి 1 MB ఉండేలా అప్లోడ్ చేయాలి.

విద్యార్థి తాజా ఫోటో అవసరం.

ఆన్ లైన్ పరీక్ష

చివరి ఇంటర్వ్యూ

రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.

మనకు కేటాయించిన ఆన్ లైన్ పరీక్ష తేది తెలుపబడును.

చివరి తేదీ :- 31-01-2025

మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి.

OBJECTIVE EXAM ఉన్న దగ్గర క్లిక్ చేసి పరీక్ష రాయాలి.

పరీక్షా సమయం80 నిముషాలు
గణితం15 ప్రశ్నలు
ఫిజిక్స్15 ప్రశ్నలు
కెమిస్ట్రీ15 ప్రశ్నలు
బయాలజీ15 ప్రశ్నలు
ఇంగ్లిష్10 ప్రశ్నలు
GK10 ప్రశ్నలు

కంప్యూటర్, ల్యాప్ టాప్ & మొబైల్ ఫోన్ కోసం పరీక్షకు ముందు కెమెరా తప్పనిసరి కనిపించాలి.

పరీక్షను ప్రారంభించడానికి START బటన్ ను క్లిక్ చేయాలి.

వీడియో రికార్డింగ్ టైమర్ తో ప్రారంభం అవుతుంది.

మల్టి పుల్ ఛాయిస్ ప్రశ్నలు MCQ రూపంలో ప్రశ్నలు ఉంటాయి.

నెగెటివ్ మార్కులు లేవు.

9866556876

[email protected]

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

NMMS 2024 FINAL KEY

రైతు భరోసా కొత్త గైడ్ లైన్స్

CTET DECEMBER 2024 RESULTS

సంక్రాంతి సెలవులు సఫీక్స్-ప్రీఫీక్స్ వివరణ

TSPSC గ్రూప్ ౩ పరీక్షల ప్రాథమిక కీ విడుదల

RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు

DOWNLOAD BRAOU BED GENERAL 2024 HALL TICKETS

DOWNLOAD BRAOU SPL BED 2024 HALL TICKETS

నేడు విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

TG TET 2024 -II హాల్ టికెట్స్ విడుదల

మోడల్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన

సైనిక్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన

సైనిక్ స్కూల్ 9 వ తరగతి ప్రవేశ ప్రకటన

5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన

డిసెంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు

నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల

గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

NAS EXAM HMs INSTRUCTIONS

మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్

TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం

TG మ్యూచువల్ డేటా ఎంట్రీ ఫారం

CONSTITUTION DAY PLEDGE

NMMS 2024 KEY

SEARCH YOUR TEACHER MLC VOTE

SEARCH YOUR GRADUATE MLC VOTE

APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE

INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU

డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల

TG SET 2024 RESULTS

టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!