GK WEEKLY TEST-23

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

246
Created on

GK WEEKLY TEST-23

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

When do we celebrate National Science Day?-జాతీయ సైన్సు దినోత్సవం ఎప్పుడు జరుపు కుంటాము?

2 / 10

Name the Parliament of Japan?-జపాన్ దేశ పార్లమెంట్ పేరు ఏమిటి?

3 / 10

A Fathometer used to measure…?-ఫాథో మీటర్ ను ఉపయోగించి దేనిని కొలుస్తాము?

4 / 10

Who was the first woman to get Bharat Ratna?-భారత రత్న పొందిన మొదటి మహిళ ఎవరు?

5 / 10

What is the largest district in Telangana by area ?-విస్తీర్ణం పరంగా తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా ఏది?

6 / 10

Who designed our National Flag?-మన జాతీయ జెండాను రూపొందించినది ఎవరు?

7 / 10

Capital city of Russia ?- రష్యా దేశ రాజధాని ఏమిటి?

8 / 10

How many Schedules are there in the Indian Constitution?-భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ లు ఉన్నాయి?

9 / 10

What is the Basic Unit of Force?-బలం నకు సంబంధించిన ప్రాథమిక ప్రమాణం ఏమిటి?

10 / 10

When did the First World War take place?- మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది?

Your score is

0%

error: Content is protected !!