GK WEEKLY TEST-22

Welcome to MS BADI

క్విజ్ ని చేయడానికి ఆకుపచ్చ రంగులో ఉన్న Start బటన్ ను నొక్కండి.

తర్వాత మీ పేరును టైపు చేసి Next బటన్ ను నొక్కండి.

స్క్రీన్ పై వచ్చిన ప్రశ్న జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేసి గుర్తించండి.

అన్ని జవాబులను క్లిక్ చేసిన తర్వాత చివరన గల See Result బటన్ ను నొక్కండి.

మీకు వచ్చిన స్కోర్ ను చూసుకోండి.

సరియైన జవాబులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

తప్పు జవాబులు ఎరుపు రంగులో ఉంటాయి.

ఈ క్విజ్ ని ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.ALL THE BEST.

1300
Created on

GK WEEKLY TEST-22

WELCOME TO JOYFUL LEARNING

MAHESH MACHARLA.SGT.

MPPS KOTHAPET O/C

1 / 10

What is the official Book of Britain?-బ్రిటన్ దేశ అధికారిక పుస్తకం ఏమిటి?

2 / 10

Badrinath is situated on the bank of which river?-బద్రీనాథ్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

3 / 10

Who is the first woman to climb Everest in the world?-ప్రపంచంలోనే ఎవరెస్ట్ ను అదిరోహించిన మొదటి మహిళ ఎవరు?

4 / 10

What is our Telangana state fruit?-తెలంగాణ రాష్ట్ర ఫలం ఏమిటి?

5 / 10

Who is the First Citizen of State?-రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు?

6 / 10

When do we celebrate Children’s Day?-బాలల దినోత్సవం ఎప్పుడు జరుపు కుంటాము?

7 / 10

What is our National Flower?- మన జాతీయ పుష్పం ఏమిటి?

8 / 10

How many vowels are there in the English Alphabet?-ఆంగ్ల అక్షరమాలలో ఎన్ని అచ్చులు ఉన్నాయి?

9 / 10

Who was the first Indian Governor-General of Independent India?-స్వాతంత్ర్య భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?

10 / 10

Capital city of Japan ?- జపాన్ దేశ రాజధాని ఏమిటి?

error: Content is protected !!