GK WEEKLY TEST-13 / Quiz / By masmily.macharla8 5124 Created on August 07, 2021 GK WEEKLY TEST-13 WELCOME TO JOYFUL LEARNING.MAHESH MACHARLA.SGT.MPPS KOTHAPET O/C. Name 1 / 10 Where is Nagoba Fair held?-నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? Siddipet-సిద్ధిపేట Adilabad-అదిలాబాదు Warangal-వరంగల్ Suryapet-సూర్యపేట 2 / 10 The sun is mostly made of....?-సూర్యునిలో అత్యధికంగా వుండే వాయువు .....? Hydrogen-హైడ్రోజన్ Oxygen-ఆక్సిజన్ Nitrogen-నైట్రోజన్ Chlorine-క్లోరిన్ 3 / 10 Number of bones in the human body?-మానవ శరీరంలోని ఎముకల సంఖ్య ఎంత? 209 216 206 203 4 / 10 Where is Nagarjuna Sagar Dam located?-నాగార్జున సాగర్ డ్యాం ఏ జిల్లాలో ఉంది? Hyderabad-హైదరాబాద్ Nalgonda-నల్గొండ Karimanagar-కరీంనగర్ Nizamabad-నిజామాబాద్ 5 / 10 Where is Osmania University located?-ఉస్మానియా యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంది? Nalgonda-నల్గొండ Nizamabad-నిజామాబాద్ Hyderabad-హైదరాబాద్ Karimanagar-కరీంనగర్ 6 / 10 PAN-stands for-PAN అంటే..? Permanent Access Number Primary Account Number Permanent Account Number Personal Account Number 7 / 10 The smallest Planet in our Solar sysytem?-మన సౌర వ్యవస్థలోని అతి చిన్న గ్రహం ఏది? Earth-భూమి Jupiter-గురుడు Mercury-బుధుడు Neptune-నెప్ట్యూన్ 8 / 10 Who is the author of the book Indica?-ఇండికా గ్రంథ రచయిత ఎవరు? Megasthenes-మెగస్తనీస్ Chanakya-చాణుక్యుడు Panini-పాణిని Pathanjali-పతంజలి 9 / 10 Dengue is caused by?-డెంగ్యూకు కారణమయ్యే వైరస్? Paramyxo Virus-పారామిక్సో వైరస్ Orthomyxo Virus-అర్తోమిక్సో వైరస్ Arbo Virus-ఆర్బో వైరస్ Rhino Virus-రైనో వైరస్ 10 / 10 The study of fruits is called?-పండ్లకు సంబంధించిన అధ్యయన శాస్రాన్ని ఏమంటారు? fruitology-ఫ్రూటాలజి Pomology-పొమోలజి Potamology-పొటమాలజి None-ఏది కాదు Your score isThe average score is 69% LinkedIn Facebook VKontakte 0% Restart quiz