GK WEEKLY TEST-14 / Quiz / By masmily.macharla8 3835 Created on August 14, 2021 GK WEEKLY TEST-14 WELCOME TO JOYFUL LEARNING. MAHESH MACHARLA.SGT MPPS KOTHAPET O/C Name 1 / 10 Which blood group is called the universal donor?-విశ్వ దాతగా పిలిచే రక్త వర్గం ఏది? B AB A O 2 / 10 Where is Medaram Fair held?-మేడారం జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? Karimnagar-కరీంనగర్ Hyderabad-హైదరాబాద్ Mulugu-ములుగు Nalgonda-నల్గొండ 3 / 10 How many States are there in India?-భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 26 25 29 4 / 10 Where is Dummugudem project located?-దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? Hyderabad-హైదరాబాద్ warangal-వరంగల్ Karimnagar-కరీంనగర్ Khammam-ఖమ్మం 5 / 10 Where is Nagarjuna sagar Dam located?- నాగార్జునసాగర్ డ్యాం ఏ జిల్లాలో ఉంది? Karimnagar-కరీంనగర్ Khammam-ఖమ్మం Hyderabad-హైదరాబాద్ Nalgonda-నల్గొండ 6 / 10 When do we celebrate UNO Day?-ఐక్యరాజ్యసమితి దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాము? October-24-అక్టోబర్-24 November-24-నవంబర్-24 Sepetember-24-సెప్టెంబర్-24 August-24-ఆగష్ట్-24 7 / 10 What is the top colour in a RainbOw?-ఇంద్రధనుస్సులో పై భాగాన ఏ రంగు ఉంటుంది? Orange-నారింజ Green-ఆకుపచ్చ Yellow-పసుపు Red-ఎరుపు 8 / 10 Capital city of Lakshadweep?-లక్షాద్వీప్ యొక్క రాజధాని ఏది? Kavaratti-కవరత్తి Port Blair-పోర్ట్ బ్లెయిర్ Daman-డామన్ Pondicherry-పాండిచ్చేరి 9 / 10 Where is Kakathiya University located?-కాకతీయ యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంది? Hyderabad-హైదరాబాద్ Khammam-ఖమ్మం warangal-వరంగల్ Karimnagar-కరీంనగర్ 10 / 10 RBI Stands for..?- RBI అంటే ఏమిటి? None-ఏది కాదు Remote Bank of India-రిమోట్ బ్యాంక్ అఫ్ ఇండియా Rural Bank of India-రూరల్ బ్యాంక్ అఫ్ ఇండియా Reserve Bank of India-రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా Your score isThe average score is 73% LinkedIn Facebook VKontakte 0% Restart quiz