GK WEEKLY TEST-15 / Quiz / By masmily.macharla8 646 Created on August 21, 2021 GK WEEKLY TEST-15 WEL COME TO JOYFUL LEARNING.MAHESH MACHARLA.SGT.MPPS KOTHAPET O/C Name 1 / 10 What is the National game of Australia?-ఆస్ట్రేలియా జాతీయ క్రీడ ఏమిటి? Hockey-హాకీ Base ball-బేస్ బాల్ Lawn Tennis-లాన్ టెన్నిస్ Cricket-క్రికెట్ 2 / 10 The largest organ in the human body?-మానవ శరీరంలోని అతి పెద్ద అవయవం ఏది? Tongue-నాలుక Legs-కాళ్ళు Hands-చేతులు Skin-చర్మం 3 / 10 DTH stands for..?- DTH అంటే ఏమిటి? Direct To Home none Door To House Door To Home 4 / 10 How many players are there in a Cricket team?-ఒక క్రికెట్ టీంలో ఉండే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? 15 11 10 12 5 / 10 Who wrote the Bhaskara Shathakam?-భాస్కర శతకంను రాసినది ఎవరు? Maaraya Venkaiah-మారయ వెంకయ్య Baddhena-బద్దెన Vemana-వేమన Kancharla Gopanna-కంచర్ల గోపన్న 6 / 10 Where was the first Railway line started in India?-భారతదేశంలో మొదటి రైలు మార్గాన్ని ఎక్కడి నుండి ఎక్కడకు వేశారు? Bombay-Kolkatta-బొంబాయి-కలకత్తా Bombay-Hyderabad-బొంబాయి-హైదరాబాద్ Bombay-Delhi-బొంబాయి-ఢిల్లీ Bombay-Thane-బొంబాయి-థానే 7 / 10 City of Golden temple?-సిటీ అఫ్ గోల్డెన్ టెంపుల్? Amritsar-అమృత్ సర్ Punjab-పంజాబ్ New Delhi-న్యూ ఢిల్లీ Mumbai-ముంబాయి 8 / 10 1 acre (ఎకరం ) =..............Guntas (గుంటలు) 30 121 40 35 9 / 10 Where is National Remote Sensing Agency(NRSA) located?-నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(NRSA) ఎక్కడ ఉంది? Hyderabad-హైదరాబాద్ Ahmedabad-అహ్మదాబాద్ Hassan-హసన్ Bangalore-బెంగళూరు 10 / 10 Aga Khan Cup is related to...?- ఆగాఖాన్ కప్ ఏ ఆటకు సంబంధించినది? Lawn Tennis-లాన్ టెన్నిస్ Hockey-హాకీ Cricket-క్రికెట్ Base ball-బేస్ బాల్ Your score isThe average score is 68% LinkedIn Facebook VKontakte 0% Restart quiz