GK.WEEKLY TEST-12 / Quiz / By masmily.macharla8 6085 Created on July 31, 2021 GK.WEEKLY TEST-12 Welcome to Joyful learning. Mahesh Macharla. SGT. MPPS Kothapet o/c Name 1 / 10 The five rings of Olympic symbol represents for what?-ఒలింపిక్ గుర్తులో 5 రింగులు వేటిని సూచిస్తాయి? 5-Continents-5-ఖండాలు 5-Seas-5-సముద్రాలు 5-Countries-5-దేశాలు 5-Planets-5-గ్రహాలు 2 / 10 Birthday of Jawaharlal Nehru?-జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు? 22-December-డిసెంబర్-22 14-November-నవంబర్-14 14-April-ఏప్రిల్-14 5-September-సెప్టెంబర్-5 3 / 10 Selenology is related to...?-సెలినాలజి దేనికి సంబంధించినది? Sun-సుర్యుడు Stars-నక్షత్రాలు Earth-భూమి Moon-చంద్రుడు 4 / 10 The cultivation of Fruits and Vegetables is called?-పండ్లు,కూరగాయల పెంపకాన్ని ఏమంటారు? Viticulture-విటికల్చర్ Horticulture-హార్టీకల్చర్ sericulture-సెరికల్చర్ Vermiculture-వర్మికల్చర్ 5 / 10 How many Lakhs in a Million?-ఒక మిలియన్ కు ఎన్ని లక్షలు? 10 1000 200 100 6 / 10 Salary of President of India?-భారత రాష్ట్రపతి యొక్క జీతం ఎంత? ₹ 5,00,000 ₹ 4,00,000 ₹ 3,00,000 ₹ 2,00,000 7 / 10 How many judges are there in the supreme court?-సుప్రీం కోర్ట్ లో ఎంత మంది జడ్జీలు ఉంటారు? 34 32 31 33 8 / 10 How many players in a Kabaddi team?-ఒక కబడ్డీ జట్టులో ఉండే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? 7 8 5 6 9 / 10 Golden Jubilee-స్వర్ణోత్సవం? 75-Years-75 సంవత్సరాలు 50-Years-50 సంవత్సరాలు 25-Years-25 సంవత్సరాలు 65-Years-65 సంవత్సరాలు 10 / 10 Name the water soluble Vitamins?-నీటిలో కరిగే విటమిన్లు ఏమిటి? C B,C B A Your score isThe average score is 73% LinkedIn Facebook VKontakte 0% Restart quiz