DR B R AMBEDKAR OPEN UNIVERSITY B ED ODL 2023 24

HI EVRYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

డా. B.R.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి B.Ed ( ODL )2023-24 నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

అర్హులు:-

భారతీయ పౌరుడై ఉండాలి.

ఏదేని డిగ్రీ లో 50% మార్కులతో పాసై ఉండాలి. ( B.A/B.Sc/B.Com/B.C.A/B.Sc. ( Home Science)/ BBM/ BBA/ B.E/ B.Tech.)

SC/ ST/ BC/PWD అభ్యర్థులు కనీసం 40% మార్కులు వచ్చి ఉండాలి.

 B.E/ B.Tech. అభ్యర్థులు సైన్సు/గణితం లలో ఏదో ఒక సబ్జెక్ట్ ని చదివి ఉండాలి.

B.C.A అభ్యర్థులు ఇంటర్ లో చదివిన సబ్జెక్టు లో నుండే B.Ed మెథడాలజి ని ఎంపిక చేసుకోవాలి.

జూలై -2023 కి, లేదా అంతకన్నా ముందు సంబంధిత పరీక్ష పాసైన వారికి మాత్రమే ఈ కోర్సుకు అర్హత ఉంటుంది.

డిగ్రీ లో కనీస మార్కులు రానివారు, సంబంధిత PG లో కనీస మార్కులు వచ్చి ఉన్నను వారు ఈ కోర్సు చేయుటకు అర్హులే.

TTC/D.Ed/ D.EI.Ed/ B.EI.Ed/ TPT/ HPT/ UPT/ B.P.Ed/ D.P.Ed పూర్తి చేసిన ఇన్ సర్విస్ ఉపాధ్యాయులు కూడా అర్హులే.

కోర్సు మీడియం:-

తెలుగు మీడియం

కోర్సు కాల వ్యవధి:-

2 సంవత్సరాలు

కోర్సు ఫీజు:-

మొత్తం కోర్సునకు అనగా 2 సంవత్సరాలకు 40,000 Rs/-

ఎంపిక విధానం:-

ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా మాత్రమే ఈ కోర్సులో చేరవచ్చు.

పరీక్ష ఫీజు:-

SC/ ST/ PWD అభ్యర్థులకు  Rs. 750/-
ఇతరులకుRs. 1000/-

పరీక్షా విధానం:-

ఈ ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆన్ లైన్ లో (CBT-Computer Based Test ) రూపంలో ఉంటుంది.

ప్రశ్నలు తెలుగు మీడియం లోనే వస్తాయి.

సిలబస్:-

ప్రశ్నా పత్రంలో ౩ పార్టులు ఉంటాయి.

100 మార్కులకు గాను 100 ప్రశ్నలు ఉంటాయి.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టి పుల్ చాయిస్ రూపంలో ఉంటాయి.

S.NoTOPICQUESTIONSMARKS
PART-1GENERAL ENGLISH
COMPREHENSION
2525
PART-2PROFICIENCY IN TELUGU2525
PART-3GENERAL MENTAL ABILITY5050
TOTAL100100

GENERAL ENGLISH COMPREHENSION TOPICS:-

READING COMPREHENSION
CORRECTION OF SENTENCES, ARTICLES, PREPOSITIONS, TENSES, SPELLING
VOCABULARY, SYNONYMS, ANTONYMS
TRANSORMATION OF SENTENCES- SIMPLE, COMPOUND AND COMPLEX
VOICES, DIRECT AND INDIRECT SPEECH

GENERAL MENTAL ABILITY TOPICS:-

LOGICAL & ANALYTICAL REASONING
VERBAL & ABSTRACT REASONING

పరీక్షా కేంద్రాలు:-

CODE NO.PLACE
01HYDERABAD
02WARANGAL
03KARIMNAGAR
04NIZAMABAD
05MAHABUNAGAR
06VISAKAPATNAM
07VIJAYAWADAMA
08TIRUPATI
09KURNOOL

ముఖ్యమైన తేదీలు:-

TOPIC DATE
నోటిఫికేషన్ విడుదల 22-01-2024
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 22-01-2024
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 21-02-2024
Rs.500/- రుసుముతో
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ
26-02-2024
హాల్ టికెట్ల విడుదల 01-03-2024
పరీక్ష తేదీ 05-03-2024
( 2:30 PM-4:30 PM )
ప్రాథమిక కీ విడుదల07-03-2024 ( AT 6PM )
ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ09-03-2024 ( UP TO 6PM )
ఫలితాల విడుదల 15-03-2024
అడ్మిషన్ కౌన్సిలింగ్ మార్చి -2024 చివరి వారంలో

ముఖ్యమైన లింక్ లు :-

SERVICE CERTIFICATE CLICK HERE
APPLICATION FEE PAYMENTCLICK HERE
FILL APPLICATION FORMCLICK HERE
KNOW YOUR APPLICATION
STATUS
CLICK HERE
PRINT YOUR APPLICATION FORMCLICK HERE
SYLLABUSCLICK HERE
USER GUIDECLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

BRAOU INFORMATION BOOKLET

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల( EMSRS ) ఫలితాలుNew!

CTET JAN 2024 PAPER-1 KEYNew!

CTET JAN 2024 PAPER-2 KEYNEW!

JEE MAIN 2024 ADMIT CARDSNew!

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష -2024 ప్రశ్నా పత్రం & కీNew!

SMC ఎన్నికలు-విధి విధానాలు-ఫార్మాట్స్New!

UGC NET DECEMBER 2023 RESULTSNEW!

CTET HALL TICKETSNew!

జనవరి నెల PTM సమావేశం ఆహ్వాన పత్రాలు-ఎజెండాNew!

సైనిక్ స్కూల్ AISSEE JAN 2024 HALL TICKETS-ADMIT CARDSNEW!

JEE MAINS 2024 EXAM CITY NAMENew!

CTET JAN 2024 EXAM CENTRE NAMENEW!

PONGAL HOLIDAYS SUFFIX AND PREFIX EXPLANATIONNew!

TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW!

TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New!

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 2024-25 విద్యా సంవత్సరంనకు గాను 6,7,8 తరగతులలో  ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.New!

SSC PUBLIC EXAMINATIONS MARCH 2024NEW!

ప్రజా పాలన కార్యక్రమ గైడ్ లైన్ & అప్లై చేయు విధానం New!

HIESET 2024 ADMISSION INTO INTER FIRST YEARNEW!

వాహన దారులకు చలానా లపై భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంNew!

TSWR COE CET 2024 ఇంటర్ లో చేరుటకు (FOR 10 th CLASS STUDENTSNEW!

USEFUL GOs & PROCEEDINGSNew!

DOWNLOAD NAVODAYA 6TH CLASS HALLTICKETSNEW!

TS స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదలNew!

సైనిక్ పాఠశాల పరీక్ష తేదీ మార్పుNEW!

5వ తరగతి గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన(VTG CET-2024)New!

TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!

DOWNLOAD EMRS ADMIT CARDSNEW!

పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!

TS NMMS EXAM KEYNEW!

మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!

DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!

TS SET 2023 RESULTSNew!

UGC NET DEC ADMIT CARDSNew!

DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!

DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!

TOSS SSC RESULTS OCTOBER 2023NEW!

TOSS INTER RESULTS OCTOBER 2023NEW!

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

error: Content is protected !!