HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
పోలింగ్ జరిగే రోజు ఉదయం అనగా మాక్ పోల్ చేయుటకు ముందు మాత్రమే EVM లను కనెక్ట్ చేయాలి.
BU, VVPAT లను ఓటింగ్ కంపార్ట్ మెంట్ లో ఉంచాలి.
కంపార్ట్ మెంట్ లో మనకు/ఓటర్ కు ఎడమ వైపు-VVPAT, కుడి వైపు BU ఉండాలి.
CU ని టేబుల్ పై – 3వ పోలింగ్ అధికారి వద్ద ఉంచాలి.
EVM లను కనెక్ట్ చేయునపుడు/తొలిగించునపుడు ఖచ్చితంగా CU పవర్ బటన్ OFF లో ఉండాలి.
కనెక్ట్ చేయు విధానం:-
VVPAT కి ఉన్నకేబుల్ ని CU వెనుకాల ఉన్న సాకెట్ (SOCKET) కి కలపాలి.
BU కి ఉన్నకేబుల్ ని VVPAT వెనుకాల ఉన్న సాకెట్ (SOCKET) కి కలపాలి.
BU లు ఒకటి కంటే ఎక్కువ ఉంటే BU TO BU కింద తెలిపిన విధంగా కనెక్ట్ చేయాలి.
కనెక్ట్ చేయునపుడు తీసుకోవలిసిన జాగ్రత్తలు:-
కేబుల్- సాకెట్ లను RED TO RED, BLACK TO BLACK ఉండేలా చూసుకోవాలి.
కేబుల్ పై ఉన్న TOP అనే గుర్తు పైకి ఉండాలి.
కేబుల్ కి ఉన్న క్లిప్ – సాకెట్ కి కనెక్ట్ చేయాలి.
కనెక్ట్ చేయునపుడు క్లిప్స్ నొక్క వద్దు. టిక్ మని శబ్దం వస్తే చాలు. ఒకసారి ఆ వైరు ని పట్టుకొని చూస్తే సరిపోతుంది- కనెక్ట్ అయిందో లేదో అని
VVPAT నాబ్ ని నిలువుగా తింపిన తర్వాత CU POWER ON చేయాలి.
పైన తెలిపిన విధంగా కనెక్షన్ ఇచ్చినాక, CU POWER ON చేసే కన్నా ముందు … VVPAT-పేపర్ రోల్ నాబ్ ని వర్కింగ్ మోడ్ అనగా నిలువుగా ( VERTICAL POSITION ) లోకి ఉంచాలి.
ప్రతి కేబుల్ కూడా కంటికి కనబడేలా, కాలికి తగలకుండా ట్రాన్స్పరెంట్ టేపు తో నేలపై అంటించాలి.
CONNECTING THE EVMS-IMAGE
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
HoP 2024 UPDATES:-
UNNATHI LAKSHYA QUESTION PAPERS
LATEST UPDATES:-
మహాత్మా జ్యోతిబా పూలే 6-7-8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు
RUKMAPUR SAINIK SCHOOL CLASS 6 RESULTS SELECTION LIST
RUKMAPUR SAINIK SCHOOL CLASS XI RESULTS SELECTION LIST
MODEL SCHOOL CLASS 7TH-10TH RESULTS
DOWNLOAD HALL TICKETS TS EAPCET 2024 ENGINEERING STREEM
TS EAPCET 2024 HALL TICKETS AGRICULTURE & PHARMACY
TET పరీక్షను ఆన్ లైన్ లో రాయడం ఎలా? TET MOCK TEST 2024
JEE MAIN 2024 SESSION 2 RESULTS
TS INTER 1ST YEAR RESULTS 2024
TS INTER 2ND YEAR RESULTS 2024
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.