HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
RO గారు తెలిపిన సమయానికే పోల్ ప్రారంభం కావాలి.
పోల్ ప్రారంభానికి ముందు DECLARATION BY THE PO – ANNEXURE-6 PART-1 ఫారం నింపాలి.
కింద పోలింగ్ ఏజెంట్లు సంతకం చేయాలి.
సిరా బుడ్డి కదలకుండా టీ గ్లాస్ లో ఇసుక/మట్టి ఉంచి మధ్యలో ఉంచాలి.
పోలింగ్ అధికారులు తమ తమ స్థానాలలో , తమ తమ సామాగ్రి తో కూర్చోవాలి.
పోలింగ్ ఏజెంట్లను కూర్చోమనాలి.
PO గారు MALE, FEMALE, TRANSGENDER లను నోట్ చేసే పత్రం మరియు PO DAIRY తో సిద్ధం గా ఉండాలి.
పోల్ ప్రారంభం నకు 10 నిమిషాల ముందు CU- POWER ON చేసి సిద్ధంగా ఉండాలి.( మాక్ పోల్ అయ్యాక సీలింగ్ కంటే ముందు CU- OFF లో ఉంది కాబట్టి )
మొదటి ఓటర్ 17A రిజిస్టర్ లో సంతకం చేసే కన్నా ముందు,CU- TOTAL బటన్ ప్రెస్ చేసి, 17A రిజిస్టర్ లో ‘TOTAL IN THE CONTROL UNIT IS CHECKED AND FOUND TO BE ZERO” అని రాయాలి (మొదటి గీతలో )
స్త్రీ, పురుషులకు వేరు వేరు లైన్ ఉండాలి.
ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ( 2 FEMALE, 1 MAN ) పద్ధతిలో లొపలికి అనుమతించాలి.
ప్రతి 2 గంటలకు ఒకసారి CU- TOTAL బటన్ ను నొక్కి మాత్రమె మొత్తం ఓట్లను SECTOR OFFICER కు తెలుపాలి.
SECTOR OFFICER నిర్దేశించిన టైం ఓట్లు అడిగితే అవే చెప్పాలి.
PO DAIRY లో నిర్దేశించిన టైం కి పోల్ అయిన ఓట్లు మాత్రమె రికార్డ్ చేసుకోవాలి.
HoP 2024 UPDATES:-
UNNATHI LAKSHYA QUESTION PAPERS
LATEST UPDATES:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.