HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
పోలింగ్ లేటుగా ప్రారంభమైన కూడా నిర్దేశించిన సమయానికే పోల్ CLOSE చేయాలి. అనగా బయటి నుండి వచ్చే ఓటర్లను నిర్దేశించిన సమయం తర్వాత పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించం.
మన పోలింగ్ స్టేషన్ లో లైన్ లో నిలబడిన చివరి ఓటర్ ఓటు వేశాకనే పోల్ క్లోజ్ చేయాలి.
ఒక వేళ నిర్దేశించిన సమయం తర్వాత పోలింగ్ స్టేషన్ లోపల లైన్ ఉంటె చివరి నుండి ముందుకు స్లిప్స్ ( PO సంతకం తో ) ఇవ్వాలి.
అందరి ఓటు పోల్ అయ్యాక CU లోని CLOSE బటన్ ప్రెస్ చేయాలి.
ANNEXURE-5 లోని PART-3 ఫారం నింపాలి.
CLOSE బటన్ నొక్కినపుడు చూపించే మొత్తం ఓట్లను ఫారం-17C లో 6 దగ్గర రాయాలి.( సమయం కూడా నోట్ చేసుకోవాలి)
17A రిజిస్టర్ లో -చివరి ఎంట్రీ కింద CU CLOSE TIME రాసి POLL END అని రాసి PO గారు సంతకం చేయాలి.
(అంతకన్నా ముందు CU లో TOTAL ప్రెస్ చేసిన మొత్తం పోల్ అయిన ఓట్లు కనబడుతాయి.)
CU- POWER OFF చేసి VVPAT నాబ్ ని అడ్డంగా (TRABSPORT MODE లో ) ఉంచాలి.
EVM లను అన్నింటిని వేరు చేయాలి.( DISCONNECTION )
VVPAT లోని బ్యాటరీ (POWER PACK ) బయటికి తీయాలి.
17C ఫారం నింపాలి.
ANNEXURE-6 PART-3 ఫారం నింపాలి. ( DATE-TIME తో సహా )
ANNEXURE-7 – PO DAIRY నింపాలి.
పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే EVM లను 3 CARRYING CASE లలో ఉంచి ADDRESS TAGS తో సీల్ వేయాలి.
ANNEXURE-6 PART-4 ఫారం నింపాలి.
17C ఫారం ప్రతులను పోలింగ్ ఏజెంట్లకు అందజేయాలి.
పై ఫారం లలో ఏజెంట్ల సంతకం ఉన్న చోట పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి.
అన్ని ఫారం లను నింపుకొని RO గారు కోరిన విధంగా ఎన్వోలప్ లలో సెట్ చేసుకోవాలి.
HoP 2024 UPDATES:-
UNNATHI LAKSHYA QUESTION PAPERS
LATEST UPDATES:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.