BLV CET 2023

HI EVERYONE.WELCOME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

అప్లై చేయు తేదీని మరో 6 రోజులు అనగా 13-03-2023 వరకు పొడిగించారు.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ( TSWR ), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ( TTWR ) పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంనకు 6 వ తరగతి నుండి 9 వ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకై అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పదజాలం కింద తెలుపనైనది.

BLV-BACK LOG VACANCIES

CoE- CENTRE OF EXCELLENCE

SoE- SCHOOL OF EXCELLENCE

TSWR- TELANGANA SOCIAL WELFARE RESIDENTIAL SCHOOLS

TTWR- TELANGANA TRIBAL WELFARE RESIDENTIAL SCHOOLS

అడ్మిషన్ వివరాలు:-

ఈ అడ్మిషన్ లను ౩ రకాలుగా అర్థం చేసుకోవాలి.

1. 9వ తరగతిలో CoE అల్గునూరు, CoE గౌలిదొడ్డి TSWREIS లలో చేరుటకు… 

CoE అల్గునూరు, కరీంనగర్ జిల్లా పాఠశాలలో 9వ తరగతిలో బాలికలు=80, బాలురు= 80. అనగా 160 మందికి అవకాశం కలదు.

CoE గౌలిదొడ్డి, రంగారెడ్డి జిల్లా పాఠశాలలో 9వ తరగతిలో బాలికలు=80 మందికి అవకాశం కలదు.

NOTE:-

పై రెండు పాఠశాలల్లో చేరుటకు అందరూ  విద్యార్థులు అర్హులు.

పై రెండింటిలో గల రిజర్వేషన్ వివరాలు:-

S.NOCASTERESERVATION PATTERN
1SC75%
2SC CONVERTED CHRISTIONS2%
3BC12%
4ST6%
5MINORITY3%
6OC2%

2. 8వ తరగతిలో SoE పరిగి, SoE రఘునాధ పాలెం  TTWREIS లలో చేరుటకు… 

SoE పరిగి, వికారాబాద్ జిల్లా పాఠశాలలో 8వ తరగతిలో బాలికలు=80 మందికి అవకాశం కలదు.

SoE రఘునాధ పాలెం, ఖమ్మం జిల్లా పాఠశాలలో 8వ తరగతిలో బాలురు =80 మందికి అవకాశం కలదు.

NOTE:-

పై రెండు పాఠశాలల్లో చేరుటకు ST విద్యార్థులు మాత్రమే అర్హులు.

3. 6 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు TSWR,TTWR విద్యా సంస్థల్లో చేరుటకు…

పై పాఠశాలల్లో చేరుటకు పాత జిల్లా ప్రతిపాదికన అడ్మిషన్ తీసుకుంటారు.

అర్హత:-

వయస్సు కింది టేబుల్ లో సూచించిన విధంగా ఉండాలి.

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతం వారు1,50,000 RS/- లోపు
పట్టణ ప్రాంతం వారు2,00,000 RS/- లోపు

దరఖాస్తు ప్రారంభ తేదీ:-

09-02-2023

 దరఖాస్తు ముగింపు తేదీ:-

13-03-2023

ప్రవేశ పరీక్ష తేదీ:-

16-04-2023

దరఖాస్తు రుసుము:-

100 రూపాయలు

రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లించుటకుCLICK HERE
ఆన్లైన్ అప్లికేషన్ నింపుటకుCLICK HERE
ప్రధాన వెబ్ సైట్ కొరకుCLICK HERE
పరీక్ష విధానం కొరకుCLICK HERE

అప్లికేషన్ నింపేటప్పుడు మీరు వెళ్ళదలచుకున్న పాఠశాల ప్రిపరేన్స్ ఆర్డర్ ను ఇవ్వాలి.

మరింత సమాచారం ను ఇక్కడ చూడవచ్చు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!