ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION 6TH CLASS AISSEE 2026 NOTIFICATION SCHEDULE DETAILS

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS


LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS


SPOKEN ENGLISH DAY 1-187


TS TEACHERS TRANSFERS

USEFUL FORMS FOR TEACHERS

LATEST UPDATES

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

AISSEE అనగా ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION

సైనిక్ స్కూల్ లో 6 వ తరగతిలో చేరడానికి 2026-2027 (వచ్చే విద్యా సంవత్సరం) నకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.

6వ తరగతిలో చేరడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ( బాలురు+ బాలికలు ) అర్హులు.

6వ తరగతిలో చేరడానికి వయస్సు 10-12 లుగా ఉండాలి.(31-03-2026 వరకు)

01-04-2014 నుండి 31-03-2016 మధ్య పుట్టి ఉండాలి.

మొత్తం సీట్లు 100
SC15%
ST7.5%
OBC27%
రక్షణ శాఖలో పని చేస్తున్నవారు
మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు
25 %

దరఖాస్తు ఫీజు వివరాలు:-

General/Wards of Defence personnel and
ex-servicemen/OBC(NCL)*as per central list
Rs 850/-
Scheduled castes/ Scheduled tribes Rs 700/-

సైనిక పాఠశాలలో ఎంపిక కావడానికి ప్రవేశ పరీక్ష + వైద్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

ఇక్కడ సీటు వస్తే ఇంటర్ వరకు విద్యను కొనసాగించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:-

ActivityDates
Online Submission of Application Forms10-10-2025
to
09-11-2025

Upto 5 PM
Last date of Successful Transaction of Fee through Credit/Debit/Net-Banking10-11-2025
Upto 11:50 PM
Correction of details filled in application Form on Website only12-11-2025
TO
14-11-2025
Downloading of Admit Cards from NTA websiteyet to be released
Date of ExaminationJANUARY, 18-2026
SUNDAY
Exam CentreAs indicated in the admit card
ResultsWill be declared within 6 weeks after exam

కావలిసిన సర్టిఫికెట్ లు:-

Candidate’s Photograph ( colour/Black&White with80% face-JPG format- 10kb to 200kb – WHITE background )

Left Thumb ( JPG format- 10kb to 50kb )

Signature ( JPG format- 4kb to 30kb ) WITH BLACK INK PEN

Domicile Certificate( Residence Certificate )

Date of Birth Certificate

Category (caste) Certificate

School certificate For Class-V/VIII

అన్ని సర్టిఫికెట్ లు ( PDF format- 50kb to 300kb )

పైన తెలిపిన సర్టిఫికేట్ లు అన్నింటిని స్కాన్ చేసి ఇవ్వాలి.

కింద తెలిపిన అధికారిక వెబ్ సైట్ కు వెళ్ళాలి.

https://exams.nta.nic.in/registration-for-aissee-2026-examination-is-live

NTA- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ రాత పరీక్ష నిర్వహిస్తారు.

2.30 గంటల పరీక్ష ఉంటుంది. ( 150 నిమిషాలు )

2.00 pm – 4.30 pm

SUBJECTNO OF
QUESTIONS
MARKS FOR EACH
CORRECT ANSWER
MARKS
గణితం 503150 మార్కులు
జనరల్ నాలెడ్జ్ 25250 మార్కులు
భాషా సామర్థ్యం 25250 మార్కులు
జనరల్ ఇంటలిజెన్స్ 25250 మార్కులు
మొత్తం మార్కులు1252300

అభ్యర్థులకు ప్రతీ విభాగంలో కనీసం 25% మార్కులు తప్పని సరిగా రావాలి.

అన్ని సబ్జెక్ట్ లు కలిపి 40 % మార్కులు రావాలి.

రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారిలో 1:౩ నిష్పత్తిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ENGLISHMARATHIODIYABENGALI
HINDIASSAMESEPUNJABITAMIL
GUJARATITELUGUKANNADAURDU
MALAYALAM

తెలంగాణ హైదరాబాదు, కరీంనగర్
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం

ఇంటర్ వరకు విద్యతో పాటు , NCC, యోగా, చిత్రలేఖనం , సంగీతం, ఫుట్ బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఈత, గుర్రపు స్వారీ లాంటి సహా పాఠ్య కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు. దీని వల్ల విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది.

సీటు వస్తే ఒక లక్ష కు పైగా ఫీజు ఉంటుంది.

మెరిట్ విద్యార్థులకు మాత్రమే అది కూడా 50 % విద్యార్థులకు 53,000 రూ. పైన స్కాలర్ షిప్ వస్తుంది.

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్ షిప్ పొందవచ్చు.

ఇక్కడ ఇంటర్ చదివిన తర్వాత NDA- నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష ఉంటుంది.

ఈ పరీక్షలో పాస్ అయితే 2 సంవత్సరాలు పూణే లో ట్రైనింగ్ ఇస్తారు.

అక్కడి ప్రతిభ ఆధారంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేయవచ్చు.

ONLINE APPLYCLICK HERE
NEW REGISTRATIONCLICK HERE
FOR LOGINCLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE
LATEST UPDATESCLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS

UGC NET DECEMBER 2025

TG NMMS 2025

TG SET-2025

BATHUKAMMA SONGS

SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS

PHASE 1 SCHOOL GRANTS DETAILS 2025 – 26

SBI PO PRILIMS 2025 RESULTS OUT

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

error: Content is protected !!