HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
AISSEE అనగా ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION
అప్లై చేయు తేదిని డిసెంబర్ 20 వరకు పొడిగించారు.
పరీక్ష తేది జనవరి 28,2024 ఆదివారంనకు మార్పు.
సైనిక్ స్కూల్ లో 6,9 వ తరగతుల్లో చేరడానికి 2024 (వచ్చే విద్యా సంవత్సరం) నకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.
అర్హతలు:-
6వ తరగతిలో చేరడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
6వ తరగతిలో చేరడానికి వయస్సు 10-12 లుగా ఉండాలి.(31-03-2024 వరకు)
01-04-2012 నుండి 31-03-2014 మధ్య పుట్టి ఉండాలి.
9వ తరగతిలో చేరడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
9వ తరగతిలో చేరడానికి వయస్సు 13-15 లుగా ఉండాలి.(31-03-2024 వరకు)
ఫీజు వివరాలు:-
General/Wards of Defence personnel and ex-servicemen/OBC(NCL)*as per central list | Rs 650/- |
Scheduled castes/ Scheduled tribes | Rs 500/- |
ముఖ్యమైన తేదీలు:-
Activity | Dates |
Online Submission of Application Forms | From 07-11-2023 to 20-12-2023 ( Upto 05:00PM ) |
Last date of Successful Transaction of Fee through Credit/Debit/Net-Banking | 20-12-2023 ( Upto 11:50PM ) |
Correction of details filled in application Form on Website only | Will be announced later |
Downloading of Admit Cards from NTA website | Will be announced later |
Date of Examination | 28-01-2024 (Sunday) |
Exam Centre | As indicated in the admit card |
కావలిసిన సర్టిఫికెట్ లు:-
Candidate’s Photograph ( colour/Black&White with80% face-JPG format- 10kb to 200kb )
Left Thumb ( JPG format- 3kb to 30kb )
Signature ( JPG format- 4kb to 30kb )
Domicile Certificate( Residence Certificate )
Date of Birth Certificate
Category (caste) Certificate
School certificate For Class-V/VIII
అన్ని సర్టిఫికెట్ లు ( PDF format- 50kb to 300kb )
పైన తెలిపిన సర్టిఫికేట్ లు అన్నింటిని స్కాన్ చేసి ఇవ్వాలి.
కింద తెలిపిన అధికారిక వెబ్ సైట్ కు వెళ్ళాలి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.