ADMISSION INTO TTWR SAINIK SCHOOL 6TH CLASS

HI EVERYONE. WELCOME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

***********************

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల ( బాలురు ) అశోక్ నగర్, వరంగల్ జిల్లా నందు 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.

ఈ ప్రవేశ పరీక్షలో ఎంపిక అయిన వారు 6వ తరగతి  CBSE సిలబస్ లో చేరవచ్చు.

ఎంపిక విధానం:-

ఎంపిక ప్రక్రియ 2 దశలలో ఉంటుంది.

వ్రాత పరీక్ష

ఫిజికల్ స్క్రీనింగ్ పరీక్ష ( 1:౩ వ్రాత పరీక్ష నుండి )

దరఖాస్తు రుసుము:-

200 రూపాయలు

దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-

ఫోటో ( 100 KB కంటే తక్కువ ఉండాలి)

 సంతకం ( 50 KB కంటే తక్కువ ఉండాలి  )

అర్హతలు:-

ప్రస్తుత విద్యా సంవత్సరం (2022-23) 5వ తరగతి చదువుతున్న బాలురు అందరూ అర్హులే.

01-04-2011 నుండి  31-03-2013 ల మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు.

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతం వారికి1,50,000 RS/-
పట్టణ ప్రాంతం వారికి2,00,000 RS/-

ఖాళీలు:-

TOTAL SEATS80
OTHER CASTS5
BC5
SC5
MINORITY5
ST58
GKLM EMP. QUOTA1
SPOERTS QUOTA1

ముఖ్యమైన తేదీలు:-

TOPIC DATE
నోటిఫికేషన్ విడుదల 23-03-2023
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 24-03-2023
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 08-04-2023
హాల్ టికెట్ల విడుదల 23-04-2023
పరీక్ష తేదీ 30-04-2023
( 10:00 am-1:00 pm )
ఫలితాల విడుదల
(1:3) ( SMS/PHONE CALL ద్వారా)
05-05-2023
ఫిజికల్ స్క్రీనింగ్ పరీక్ష తేదీలు 08-05-2023 నుండి 13-05-2023
అడ్మిషన్ తేదీ 12-06-2023

పరీక్షా విధానం:-

OMR విధానంలో పరీక్ష ఉంటుంది.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 5వ తరగతికి సంబంధించినవి ఉంటాయి.

సమయం 3 గంటలు.

SUBJECTSMARKS
TELUGU20
ENGLISH30
MATHS30
SCIENCE10
SOCIAL10
TOTAL100

ఫిజికల్ పరీక్ష సమాచారం:-

మెడికల్ సంబంధిత సమాచారం:-

AGEHEIGHTWEIGHT
10 YEARS123 cm23 kg
11 YEARS127 cm24 kg
12 YEARS131 cm26 kg

ముఖ్యమైన లింక్ లు :-

APPLICATION FEE PAYMENTCLICK HERE
FILL APPLICATION FORMCLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు:-

9121174434

9121333472

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU

error: Content is protected !!