HI EVERYONE. WELCOME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
మోడల్ స్కూల్ లో చేరుటకు అప్లై తేదిని మార్చి 8 వరకు పొడిగించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్ళల్లో 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ఈ సంవత్సరం(2023) నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అర్హత:-
ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసి వచ్చే విద్యా సంవత్సరం నుండి 6వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు.
మరియు
7-10వ తరగతుల్లో మిగిలిన ఖాళీలను బట్టి సీట్లను భర్తీ చేస్తారు.కావున ఈ విద్యా సంవత్సరం 6 నుండి 10 చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆప్లై చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
అప్లై చేయు విధానం:-
మీకు దగ్గరలో ఉన్న మీ-సేవ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
http://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
అప్లై చేయుటకు కావలిసినవి:-
విద్యార్థి ఫోటో
విద్యార్ధి ఆధార్ కార్డ్
విద్యార్థి సంతకం
ప్రవేశ పరీక్ష రుసుము:-
ఓసీ విద్యార్థులకు-200 రూపాయలు,
వికలాంగులు,బీసీ,ఎస్సీ,ఎస్టీ,ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు-125 రూపాయలు.
ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రారంభ తేదీ:-
జనవరి-10-2023 నుండి ప్రారంభం
ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ:-
మార్చి -1-2023 వరకు
హాల్ టికెట్లు విడుదల తేది:-
ఏప్రిల్-8 -2023
ప్రవేశ పరీక్ష తేదీ:-
ఏప్రిల్-16-2023 ఆదివారం
ప్రవేశ పరీక్ష సమయం:-
ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులందరికీ 2 గంటల సమయం ఇస్తారు.
6వ తరగతి ప్రవేశ పరీక్ష –ఉదయం 10.00 AM-12.00 Noon
7-10వ తరగతి ప్రవేశ పరీక్ష-మధ్యాహ్నం 2.00 PM-4.00 PM.
పరీక్షా విధానం కొరకు:-
CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి
ప్రవేశ పరీక్ష కేంద్రం వివరాలు:-
మీ మండలంలోని సమీప పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల తేదీ:-
15-5-2023
మోడల్ స్కూల్స్ ప్రత్యేకతలు:-
- విద్యార్థులందరికీ ఉచిత విద్య.
- పూర్తి స్థాయిలో కేవలం ఇంగ్లీష్ మీదియంలోనే విద్యా బోధన.
- 6వ తరగతి నుండి ఇంటర్ వరకు విద్య.
- 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచిత పాఠ్య పుస్తకాలు.
- 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత మధ్యాహ్న భోజనం.
- 100 మంది బాలికలకు ఉచిత హాస్టల్ వసతి.
పూర్తి వివరాలకై ఇక్కడ చూడండి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.