HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ఎటువంటి ఆదరణ లేని అభాగ్యులుగా మిగిలిన పిల్లలకు చేయూతని ఇచ్చేందుకు మిషన్ వాత్సల్య పేరుతో సరికొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది.ఈ పథకం ద్వారా 18 సంవత్సరాల వరకు ఆర్థిక చేయూత కల్పించనుంది.
ఎవరు అర్హులు?
అనాధలు, అభాగ్యులు
తల్లిదండ్రులు కోల్పోయిన వారు
తల్లిదండ్రులుదూరమైన వారు
పాక్షిక అనాధలు (తల్లి/తండ్రిని కోల్పోయిన వారు)
విడాకులు తీసుకున్న తల్లి/తండ్రి ఉన్నవారు
కుటుంబం వదిలేసిన వారు
తల్లిదండ్రులు ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడిన వారు
పేదరికంతో ఇంటి పెద్దను కోల్పోయిన వారు
ఇల్లు లేని పిల్లలకు, ప్రకృతి వైపరీత్యాలకు గురైన బాలలకు
అక్రమ రవాణా, దాడులకు గురైన బాలలు
బాల యాచకులు
బాల్య వివాహ బాధితులు
HIV బాధిత, పీడిత బాలలు
దివ్యాంగులు
ఈ పథకం ద్వారా …
పైన పేర్కొన్న వారికి( 18 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ) నెలకు 40౦౦ రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
నిర్దిష్ట ఫార్మాట్ లో నింపిన సమాచారంతో పాటు సర్టిఫికెట్స్ జత చేసి అంగన్ వాడీ టీచర్ కు అందచేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:-
15-04-2023
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతం వారికి | 72,000 RS/- |
పట్టణ ప్రాంతం వారికి | 96,000 RS/- |
కావలిసిన సర్టిఫికేట్ లు:-
బాలుడి/బాలిక జనన ధృవీకరణ పత్రం
బాలుడి/బాలిక పాస్ పోర్ట్ సైజు ఫోటో
స్టడీ సర్టిఫికేట్
ఆధార్ కార్డు
తల్లి ఆధార్ కార్డు
తండ్రి ఆధార్ కార్డు
తల్లి తండ్రి డెత్ సర్టిఫికేట్- మరణ కారణం
గార్డియన్ ఆధార్ కార్డు
రేషన్ కార్డ్
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
బ్యాంకు అకౌంట్ వివరాలు
( బాలుడి/బాలిక వ్యక్తిగత అకౌంట్ లేదా తల్లి/ తండ్రి/ గార్డియన్ తో ఉన్న జాయింట్ అకౌంట్ )
అప్లికేషన్ ఫాం కొరకు…
ఇక్కడ క్లిక్ చేయండి-CLICK HERE
అప్లికేషన్ ఫాం ను ఇక్కడ చూడవచ్చు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.