HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల ( బాలురు ) అశోక్ నగర్, వరంగల్ జిల్లా నందు ఇంటర్ మొదటి సంవత్సరం(MPC)లో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.
ఈ ప్రవేశ పరీక్షలో ఎంపిక అయిన వారు ఇంటర్ మొదటి సంవత్సరం(MPC)- CBSE సిలబస్ లో చేరవచ్చు. ఇంటర్ తో పాటు NDA/SSB ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తారు.
ఎంపిక విధానం:-
ఎంపిక ప్రక్రియ 2 దశలలో ఉంటుంది.
వ్రాత పరీక్ష
ఫిజికల్ స్క్రీనింగ్ పరీక్ష ( 1:౩ వ్రాత పరీక్ష నుండి )
దరఖాస్తు రుసుము:-
200 రూపాయలు
దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-
ఫోటో ( 100 KB కంటే తక్కువ ఉండాలి)
సంతకం ( 50 KB కంటే తక్కువ ఉండాలి )
అర్హతలు:-
ప్రస్తుత విద్యా సంవత్సరం (2022-23) 10వ తరగతి చదువుతున్న బాలురు అందరూ అర్హులే.
01-04-2006 నుండి 31-03-2008 ల మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
| గ్రామీణ ప్రాంతం వారికి | 1,50,000 RS/- |
| పట్టణ ప్రాంతం వారికి | 2,00,000 RS/- |
ఖాళీలు:-
| TOTAL SEATS | 80 |
| OTHER CASTS | 5 |
| BC | 5 |
| SC | 5 |
| MINORITY | 5 |
| ST | 58 |
| GKLM EMP. QUOTA | 1 |
| SPOERTS QUOTA | 1 |
ముఖ్యమైన తేదీలు:-
| TOPIC | DATE |
| నోటిఫికేషన్ విడుదల | 23-03-2023 |
| ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 24-03-2023 |
| దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 08-04-2023 |
| హాల్ టికెట్ల విడుదల | 23-04-2023 |
| పరీక్ష తేదీ | 30-04-2023 ( 2:00 pm-5:00 pm ) |
| ఫలితాల విడుదల (1:3) ( SMS/PHONE CALL ద్వారా) | 05-05-2023 |
| ఫిజికల్ స్క్రీనింగ్ పరీక్ష తేదీలు | 08-05-2023 నుండి 13-05-2023 |
| అడ్మిషన్ తేదీ | 12-06-2023 |
పరీక్షా విధానం:-
OMR విధానంలో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 10వ తరగతికి సంబంధించినవి ఉంటాయి.
సమయం 3 గంటలు.
| SUBJECTS | MARKS |
| ENGLISH | 20 |
| MATHS | 40 |
| PHYSICS | 20 |
| CHEMISTRY | 15 |
| BIOLOGY | 05 |
| TOTAL | 100 |
ఫిజికల్ పరీక్ష సమాచారం:-

మెడికల్ సంబంధిత సమాచారం:-
| HEIGHT (cm) | WEIGHT (kg) |
| 157 | 45 |
| 160 | 46.5 |
| 162 | 48 |
| 165 | 50 |
| 167 | 51 |
| 170 | 52.5 |
| 173 | 54.5 |
| 175 | 56 |
| 178 | 58 |
| 180 | 60 |
| 183 | 62.5 |
ముఖ్యమైన లింక్ లు :-
| APPLICATION FEE PAYMENT | CLICK HERE |
| FILL APPLICATION FORM | CLICK HERE |
| OFFICIAL WEBSITE | CLICK HERE |
సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు:-
9121174434
9121333472
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU



