HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల ( బాలురు ) అశోక్ నగర్, వరంగల్ జిల్లా నందు 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.
ఈ ప్రవేశ పరీక్షలో ఎంపిక అయిన వారు 6వ తరగతి CBSE సిలబస్ లో చేరవచ్చు.
ఎంపిక విధానం:-
ఎంపిక ప్రక్రియ 2 దశలలో ఉంటుంది.
వ్రాత పరీక్ష
ఫిజికల్ స్క్రీనింగ్ పరీక్ష ( 1:౩ వ్రాత పరీక్ష నుండి )
దరఖాస్తు రుసుము:-
200 రూపాయలు
దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-
ఫోటో ( 100 KB కంటే తక్కువ ఉండాలి)
సంతకం ( 50 KB కంటే తక్కువ ఉండాలి )
అర్హతలు:-
ప్రస్తుత విద్యా సంవత్సరం (2022-23) 5వ తరగతి చదువుతున్న బాలురు అందరూ అర్హులే.
01-04-2011 నుండి 31-03-2013 ల మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతం వారికి | 1,50,000 RS/- |
పట్టణ ప్రాంతం వారికి | 2,00,000 RS/- |
ఖాళీలు:-
TOTAL SEATS | 80 |
OTHER CASTS | 5 |
BC | 5 |
SC | 5 |
MINORITY | 5 |
ST | 58 |
GKLM EMP. QUOTA | 1 |
SPOERTS QUOTA | 1 |
ముఖ్యమైన తేదీలు:-
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | 23-03-2023 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 24-03-2023 |
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 08-04-2023 |
హాల్ టికెట్ల విడుదల | 23-04-2023 |
పరీక్ష తేదీ | 30-04-2023 ( 10:00 am-1:00 pm ) |
ఫలితాల విడుదల (1:3) ( SMS/PHONE CALL ద్వారా) | 05-05-2023 |
ఫిజికల్ స్క్రీనింగ్ పరీక్ష తేదీలు | 08-05-2023 నుండి 13-05-2023 |
అడ్మిషన్ తేదీ | 12-06-2023 |
పరీక్షా విధానం:-
OMR విధానంలో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 5వ తరగతికి సంబంధించినవి ఉంటాయి.
సమయం 3 గంటలు.
SUBJECTS | MARKS |
TELUGU | 20 |
ENGLISH | 30 |
MATHS | 30 |
SCIENCE | 10 |
SOCIAL | 10 |
TOTAL | 100 |
ఫిజికల్ పరీక్ష సమాచారం:-
మెడికల్ సంబంధిత సమాచారం:-
AGE | HEIGHT | WEIGHT |
10 YEARS | 123 cm | 23 kg |
11 YEARS | 127 cm | 24 kg |
12 YEARS | 131 cm | 26 kg |
ముఖ్యమైన లింక్ లు :-
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
FILL APPLICATION FORM | CLICK HERE |
OFFICIAL WEBSITE | CLICK HERE |
సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు:-
9121174434
9121333472
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU