HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఖాళీలు భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి ఉద్యోగ దరఖాస్తులను TSNPDCL కోరుతుంది.
పోస్టుల వివరణ:-
జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్
మొత్తం ఖాళీలు:-
100
అప్లై చేయుటకు ఉండవలసిన వయస్సు:-
18 సం. – 44 సం. ( 01-01-2023 నాటికి )
పే – స్కేల్ వివరాలు:-
29255-910-33805-1120-39405-1355-46180-640-54380
ఖాళీల వివరాలు:-
అర్హతలు:-
ఏదైనా డిగ్రీ ( B.A / B.Sc / B.Com ) లేదా సమానమైన కోర్సు చదివిన వారు మరియు
తెలంగాణ రాష్ట్రం లోని భారత ప్రభుత్వం/ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సంస్థలలో కంప్యూటర్ అప్లికేషన్ / ఆఫీస్ ఆటోమేషన్ (MS-Office) చదివి సర్టిఫికేట్ పొంది ఉండాలి.
వయస్సు 18 సం. – 44 సం. ( 01-01-2023 నాటికి ) ఉండాలి.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సం. సడలింపు కలదు.
అంగవైకల్యం కల వారికి 10 సం. సడలింపు కలదు.
ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ౩ సం. సడలింపు కలదు.
ముఖ్యమైన తేదీలు:-
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | 31-03-2023 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 10-04-2023 |
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 29-04-2023 |
ఎడిట్ ఆప్షన్ | 02-05-2023 నుండి 05-05-2023 వరకు |
హాల్ టికెట్ల విడుదల | 22-05-2023 |
పరీక్ష తేదీ | 28-05-2023 |
దరఖాస్తు రుసుము:-
ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు = 200 రూ.
పరీక్ష ఫీజు = 120 రూ.
గమనిక:-
SC/ST/BC/EWS అభ్యర్థులకు, అంగవైకల్యం కల వారికి, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి పరీక్ష ఫీజు వర్తించదు. లేదు.
పరీక్షా కేంద్రాలు:-
వ్రాత పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్ లో మాత్రమే ఉంటాయి.
దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-
ఫోటో, సంతకం ( స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ) ( 50KB, JPG format )
PROFORMA-1,2
సంప్రదించవలసిన నెంబర్:-
0870-2461030
దరఖాస్తు చేయు విధానం:-
మొదట కింద ఇచ్చిన అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి దరఖాస్తు రుసుము చెల్లించి, తర్వాత అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలి.
ముఖ్య మైన లింక్ లు :-
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
FILL APPLICATION FORM | CLICK HERE |
OFFICIAL WEBSITE | CLICK HERE |
నిబంధనలు:-
2 సంవత్సరాల వరకు ట్రైనింగ్ ప్రొహిబిషన్ కాలం ఉంటుంది.
జాబ్ లో జాయిన్ అయ్యే ముందు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని ఇవ్వాలి.
5 సంవత్సరాల సర్విస్ మరియు 2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ చేస్తానని బాండ్ పై రాసి ఇవ్వాలి.
2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ లో మధ్యలో ఉద్యోగం వదిలివేస్తే అప్పటి వరకు తీసుకున్న జీతం + 30,000 రిఫండ్ చేయాలి.
కనీసం 5 సంవత్సరాల సర్విస్ కాకముందు ఉద్యోగం వదిలేస్తే 50,000 రిఫండ్ చేయాలి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.