HI EVERYONE.WELCOME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*********
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య మోడల్ స్కూల్ లలో 2023-24 విద్యా సంవత్సరంనకు గాను 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.
TSEMRS అనగా TELANGANA STATE EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 23 ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో, ఒక్కో పాఠశాలకు 60 మంది చొప్పున ( 30 మంది బాలురకు, 30 మంది బాలికలు ) చేరవచ్చు.
23 ఏకలవ్య మోడల్ పాఠశాలల వివరాలు:-
ప్రత్యేకతలు:-
ప్రతీ తరగతిలో మొత్తం 60 మందికి, 30 మంది చొప్పున 2 సెక్షన్లు ఉంటాయి.
ఇంగ్లీష్ మీడియంలో 6వ తరగతి నుండి 12వ తరగతి ( ఇంటర్ ) వరకు CBSE సిలబస్ భోదిస్తారు.
అర్హతలు:-
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.
ప్రస్తుత విద్యా సంవత్సరం ( 2022-23 )లో 5వ తరగతి చదువుతున్న వారందరూ అర్హులే.
విద్యార్థుల వయస్సు 10 నుండి 13 సంవత్సరంల లోపు ఉండాలి.అనగా వారు 31-03-2010 నుండి 31-03-2013 మధ్య జన్మించి ఉండాలి.
PH విద్యార్థులకు 2 సంవత్సరాల సడలింపు కలదు.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతం వారికి | 1,50,000 RS/- |
పట్టణ ప్రాంతం వారికి | 2,00,000 RS/- |
రిజర్వేషన్ వివరాలు:-
ముఖ్యమైన తేదీలు:-
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | 26-03-2023 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 27-03-2023 |
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 20-04-2023 |
హాల్ టికెట్ల విడుదల | పరీక్షకు వారం ముందు |
పరీక్ష తేదీ | 07-05-2023 |
ఫలితాల విడుదల | 30-05-2023 |
మొదటి దశ అడ్మిషన్లు | 01-06-2023 నుండి 10-06-2023 |
దరఖాస్తు రుసుము:-
₹ 100 రూపాయలు
పరీక్షా విధానం:-
ప్రశ్నా పత్రం తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
OMR విధానంలో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 5వ తరగతికి సంబంధించినవి ఉంటాయి.
సమయం 2 గంటలు.
100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.
TOPIC | NO.OF QUESTIONS | MARKS |
MENTAL ABILITY | 50 | 50 |
ARTHEMETIC | 25 | 25 |
LANGUAGE | 25 | 25 |
TOTAL | 100 | 100 |
IMPORTANT LINKS:-
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
FILL APPLICATION FORM | CLICK HERE |
OFFICIAL WEBSITE | CLICK HERE |
గమనిక:-
అప్లై చేయునపుడు 23 పాఠశాలల్లో ఆప్షన్ లను ఇవ్వవలసి ఉంటుంది.
మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ లేనిచో మీకు సమీపంలో గల జిల్లాలో మీకు సీటు ఇస్తారు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.