TS I CET-2023

HI EVERYONE. WELCOME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

***********************

TS ICET- TELANAGANA STATE INTEGRATED COMMON ENTRANCE TEST

TS ICET-2023 ని కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.( TSCHE- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున )

TS ICET ద్వారా…

2023-24 విద్యా సంవత్సరంనకు గాను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు మరియు అనుబంధ కాలేజీల్లో M.B.A, M.C.A కోర్సులలో చేరవచ్చును.

M.B.A అనగా MASTER OF BUSINESS ADMINISTRATION

M.C.A అనగా MASTER OF COMPUTER APPLICATION

అర్హతలు:-

కనీస వయస్సు 19 సంవత్సరాలు ఉండాలి. ( మార్చి-30, 2004 కన్నా ముందు పుట్టి ఉండాలి )

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనగా B.A, B.Com, B.Sc, B.Sc , BCA, BBM/BBA, BE, B.Tech, B. Pharmacy లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.

SC, ST, BC కేటగిరి వారికి 45% మార్కులతో పాసై ఉండాలి.

ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులే.

TS ICET ప్రవేశ పరీక్షలో కనీసం 25% క్వాలిఫై మార్కులు రావాలి.

నోటిఫికేషన్ షెడ్యూల్:-

TOPIC DATE
నోటిఫికేషన్ విడుదల 28-02-2023
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 06-03-2023
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ 06-05-2023
ఆలస్య రుసుము 250 RS/-తో దరఖాస్తుల స్వీకరణ 12-05-2023
ఆలస్య రుసుము 500 RS/-తో దరఖాస్తుల స్వీకరణ 18-05-2023
ఎడిట్ ఆప్షన్ 12-05-2023
నుండి
15-05-2023
హాల్ టికెట్ల విడుదల22-05-2023
పరీక్ష తేదీ26-05-2023
27-05-2023
ప్రాథమిక కీ విడుదల05-06-2023
ప్రాథమిక కీ పై అభ్యర్థనల స్వీకరణ06-06-2023
నుండి
08-06-2023
ఫైనల్ కీ & ఫలితాల ప్రకటన 20-06-2023

పరీక్ష తేదీ- సమయం:-

మొదటి రోజు 26-05-202310.00 AM-12.30 PM
2.30 PM-5.00 PM
రెండవ రోజు 27-05-202310.00 AM-12.30 PM
2.30 PM-5.00 PM

దరఖాస్తు రుసుము:-

SC, ST,PH విద్యార్థులకు 550 RS/-
ఇతరులకు750 RS/-

పరీక్షా కేంద్రాలు:-

ఆదిలాబాద్భద్రాద్రి కొత్తగూడెంహైదరాబాద్ Iహైదరాబాద్ IIహైదరాబాద్ III
హైదరాబాద్ IVకరీంనగర్ఖమ్మంకోదాడమహబూబ్ నగర్
నల్గొండనర్సంపేటనిజామాబాద్సంగారెడ్డిసత్తుపల్లి
వరంగల్కర్నూల్విజయవాడతిరుపతివిశాఖపట్నం

పరీక్షా విధానం :-

CBT అనగా COMPUTERBASED TEST ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష )

మొత్తం 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు ఉంటాయి.

పరీక్ష సమయం 150 నిముషాలు ( 2.గం. 30 నిముషాలు )

S.NOSECTIONTOPICQUESTIONSMARKS
1AAnalytical Ability7575
2BMathematical Ability7575
3CCommunication Ability5050
TOTAL200200

TS ICET-2023 SYLLABUS:-

IMPORTANT LINKS:-

APPLICATION FEE PAYMENTCLICK HERE
KNOW YOUR PAYMENT STATUSCLICK HERE
FILL APPLICATION FORMCLICK HERE
PRINT YOUR FILLED IN APPLICATION FORMCLICK HERE
PREVIOUS QUESTION PAPERSCLICK HERE
MOCK TESTCLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!