SAINIK SCHOOLS 2023 FIRST ROUND ACTIVITY

HI EVERYONE. WELCOME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

***********************

అల్ ఇండియా సైనిక్ స్కూల్ -2023 మెరిట్ లిస్టు కి ఎంపిక అయిన విద్యార్థులు మొదటి రౌండ్ ఆక్టివిటీ కి అప్లై చేసుకోవాలి.

దీని కోసం..

మొదట కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయాలి.

CANDIDATE ACTIVITIES లో ఉన్న NEW REGISTRATION పై క్లిక్ చేయాలి.

మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.

తర్వాత మీ మొబైల్ నెంబర్ కి OTP రిక్వెస్ట్ పెడితే OTP వస్తుంది. దానిని వెరిఫై చేసుకోవాలి.

ఇప్పుడు ఒక పాస్ వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి.

మళ్ళి యూజర్ నేమ్ , పాస్ వర్డ్ తొ లాగిన్ కావాలి.

screen పై ఉన్న AGREE బటన్ ను నొక్కాలి.

మొదట MY PROFILE సమాచారం వస్తుంది. దానిని ఒకసారి సరిచూసుకొని అవసరం ఉంటే EDIT చేసుకోవాలి.

ఎలాంటి మార్పులు లేకుంటే ఆకుపచ్చ రంగులో ఉన్న SUBMIT బటన్ ను నొక్కాలి.

రెండవదిగా CHOICE FILLING ఉంటుంది.

ఇందులో 2 సెక్షన్ లు ఉంటాయి.

SAINIK SCHOOLS – NSS 40% ROUTE

NSS అనగా NEW SAINIK SCHOOLS

MAIN SAINIK SCHOOLS కి 10 ఆప్షన్స్ ఇవ్వాలి.

NSS కి 5 ఆప్షన్స్ ఇవ్వాలి.

10+5 ఆప్షన్స్ ఇచ్చాక కింద ఉన్న LOCK OPTIONS పై క్లిక్ చేయాలి.

ఒకవేళ EDIT కావాలంటే ఆ పేజి కింద గల EDIT పై క్లిక్ చేసి EDIT చేసుకోవచ్చు.

కానీ ఒకసారి ఆ పేజి నుండి బయటకి వచ్చి EDIT చేయాలంటే EDIT రాదు.

మొదటి రౌండ్ ఆక్టివిటీ ప్రారంభ తేదీ 06-03-2023

చివరి తేదీ 13-03-2023

మొదటి రౌండ్ ఫలితం మార్చి 16 కి వస్తుంది.

ఈ రౌండ్ కి ఎంపిక అయిన విద్యార్థులకు మాత్రమె మెడికల్ కి పిలుస్తారు.

ఒకవేళ మీరు మెరిట్ లో వుండి మొదటి రౌండ్ కి అప్లై చేసుకోకపోతే మెడికల్ కి అర్హులు కాదు.

కాబట్టి కచ్చితంగా మొదటి రౌండ్ ఆక్టివిటీ చేయాలి.

FIRST ROUND ACTIVITY LINK -1CLICK HERE
FIRST ROUND ACTIVITY LINK -2CLICK HERE

HI EVERYONE. WELCOME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!