TS EdCET-2023

HI EVERYONE. WELCOME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

***********************

TS EdCET- TELANAGANA STATE EDUCATION COMMON ENTRANCE TEST

TS EdCET-2023 ని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.( TSCHE- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున )

TS EdCET ద్వారా…

2 సంవత్సరాల B.Ed ఉపాధ్యాయ కోర్సు చేసి, ఆ తర్వాత DSC పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందుటకు అవకాశం ఉంటుంది.

అర్హతలు:-

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనగా B.A, B.Com, B.Sc, B.Sc ( Home science ), BCA, BBM/BBA లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.

గణితం, సైన్సు లతో బ్యాచిలర్ ఇంజనీరింగ్/టెక్నాలజీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.

SC/ ST/ BC మరియు అంగవైకల్యం(PH) వారు కనీసం 40% మార్కులతో పాసై ఉండాలి.

ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులే.

జూలై 1 వరకు 19 సంవత్సరాలు నిండి ఉండాలి.

ELIGIBILITY CRITERIA FOR THE CHOICE OF SUBJECT AT THE TIME OF ADMISSION

నోటిఫికేషన్ షెడ్యూల్:-

TOPIC DATE
నోటిఫికేషన్ విడుదల 04-03-2023
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 06-03-2023
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ 20-04-2023
ఆలస్య రుసుము 250 RS/-తో దరఖాస్తుల స్వీకరణ 25-04-2023
ఎడిట్ ఆప్షన్ 30-04-2023
హాల్ టికెట్ల విడుదల05-05-2023
పరీక్ష తేదీ18-05-2023
పరీక్షా సమయంమొదటి సెషన్
9:00 AM- 11:00 AM
రెండవ సెషన్
12:30 PM-2:30 PM
మూడవ సెషన్
4:00 PM-6:00 PM
ప్రాథమిక కీ విడుదల21-05-2023
ప్రాథమిక కీ పై అభ్యర్థనల స్వీకరణ24-05-2023

దరఖాస్తు రుసుము:-

SC, ST,PH విద్యార్థులకు 550 RS/-
ఇతరులకు750 RS/-

పరీక్షా విధానం CBT అనగా COMPUTERBASED TEST ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష )

పరీక్షా కేంద్రాలు:-

ఆదిలాబాద్హైదరాబాద్ ఈస్ట్హైదరాబాద్ నార్త్హైదరాబాద్ సౌత్-ఈస్ట్
హైదరాబాద్ వెస్ట్ నల్గొండకోదాడఖమ్మం
భద్రాద్రి కొత్తగూడెం సత్తుపల్లికరీంనగర్మహబూబ్ నగర్
సిద్దిపేటనిజామాబాదువరంగల్నర్సంపేట్
సంగారెడ్డికర్నూల్విజయవాడ

పరీక్షా విధానం:-

TS EdCET-2023 SYLLABUS:-

IMPORTANT LINKS:-

APPLICATION FEE PAYMENTCLICK HERE
KNOW YOUR PAYMENT STATUSCLICK HERE
FILL APPLICATION FORMCLICK HERE
PRINT YOUR FILLED IN APPLICATION FORMCLICK HERE
MOCK TESTCLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!