HI EVERYONE.WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
తెలంగాణ రాష్ట్ర గురుకుల ( రెసిడెన్షియల్ ) జూనియర్ కాలేజీలలో 2023-24 విద్యా సంవత్సరంనకు గాను ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది.
ఏప్రిల్ 2023 లో అనగా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న గురుకుల జూనియర్ కళాశాలల్లో ENGLISH మీడియంలో MPC/BPC/MEC కోర్సులలో చేరవచ్చు.
TSRJC కాలేజీల వివరాలు:-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజిలు ఉన్నాయి.
| S.NO | CATEGORY OF TSR Jr COLLEGE | NO.OF COLLEGES |
| 1 | GENERAL BOYS | 15 |
| 2 | GENERAL GIRLS | 20 |
| TOTAL | 35 |
కాలేజీల వారీగా ఖాళీల వివరాలు:-

అర్హతలు:-
అప్లై చేయదలచుకున్న విద్యార్థి భారతీయుడై ఉండాలి.
కింది తరగతులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం లోనే చదివి ఉండాలి.
ఏప్రిల్ 2023 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఖచ్చితంగా మొదటి సారి పాస్ కావాలి. ( సప్లమెంటరీ పరీక్షలో పాసైన వారికి ఇందులో అవకాశం ఉండదు)
పోయిన సంవత్సరాలలో పాసైన వారు కూడా అర్హులు కాదు.
MINIMUM GPA :-
| CASTE | MINIMUM GPA |
| OC అభ్యర్థులు | 6 |
| BC, SC, ST, MINORITY అభ్యర్థులు | 5 |
| ALL CANDIDATES | 4 in English |
అడ్మిషన్ వివరాలు:-
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 01-03-2023 |
| దరఖాస్తు చివరి తేదీ | 15-04-2023 |
| దరఖాస్తు రుసుము | 200 RS/- |
| హాల్ టికెట్ల విడుదల | 01-05-2003 నుండి 05-05-2023 |
| పరీక్ష తేదీ | 06-05-2023 |
| పరీక్ష సమయం | 10:00 am-12:30pm |
| ఫలితాల విడుదల | పరీక్షకు 10 రోజుల తర్వాత |
దరఖాస్తు రుసుము:-
200 రూపాయలు
ముఖ్యమైన లింక్ లు :-
| APPLICATION FEE PAYMENT | CLICK HERE |
| FILL APPLICATION FORM | CLICK HERE |
| OFFICIAL WEBSITE | CLICK HERE |
| EXAM PATTERN | CLICK HERE |
అప్లికేషన్ ఫాం లో ఉండే వివరాలు:-

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.



