HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
AISSEE-ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 6,9 వ తరగతులకు తేదీ 21-01-2024(SUNDAY) రోజున ఉంటుంది.
సమయం:-
Exam for admission to | Time | Duration |
CLASS-6 | From 02-00 pm 04-30 pm | 150 mins |
CLASS-9 | From 02-00 pm 05-00 pm | 180 mins |
పరీక్షా విధానం:-
6,9 వ తరగతుల విద్యార్థులకు OMR రూపంలో పేపర్ పెన్సిల్ విధానంలో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నా పత్రంలో మల్టీ పుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
6వ తరగతి ప్రశ్నా పత్రంలోని అంశాలు:-
Section | Topic | No.of Questions | Marks for each Correct answer | Total marks |
A | language | 25 | 2 | 50 |
B | Mathematics | 50 | 3 | 150 |
C | Intelligence | 25 | 2 | 50 |
D | General Knowledge | 25 | 2 | 50 |
Total | 125 | 300 |
9వ తరగతి ప్రశ్నా పత్రంలోని అంశాలు:-
Section | Topic | No.of Questions | Marks for each Correct answer | Total marks |
A | Mathematics | 50 | 4 | 200 |
B | Intelligence | 25 | 2 | 50 |
C | English | 25 | 2 | 50 |
D | General Knowledge | 25 | 2 | 50 |
E | Social Science | 25 | 2 | 50 |
Total | 150 | 400 |
2022-class-6 ప్రశ్నా పత్రం కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి-CLICK HERE
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.