GK WEEKLY TEST-41

HI EVERYONE. WELCOME TO MS BADI

కింద ఉన్న ప్రశ్న-జవాబులలో సరియైన జవాబును క్లిక్ చేయండి.

అన్ని సమాధానాలు క్లిక్ చేశాక చివరగా ఉన్న SUBMIT బటన్ ను నొక్కండి.

మీరు క్లిక్ చేసిన జవాబు సరియైందో కాదో వెంటనే తెలుస్తుంది.

సరియైన సమాధానంనకు ఆకుపచ్చ రంగు వస్తుంది.

తప్పు సమాధానంనకు ఎరుపు రంగు వస్తుంది.

క్విజ్ ని మళ్ళీ చేయాలనుకుంటే RETAKE QUIZ పై క్లిక్ చేయండి.

ALL THE VERY BEST.

Welcome to your GK WEEKLY TEST-41

1. 
What is the National Language of India?-భారతదేశ జాతీయ భాష ఏమిటి?

2. 
SMS Stands for…?- SMS అనగా....?

3. 
Who is the author of the novel “Gabbilam”?-“గబ్బిలం” అనే నవలను రాసినది ఎవరు?

4. 
Capital city of Ukraine?-ఉక్రెయిన్ దేశ రాజధాని ఏమిటి?

5. 
What is the Eiffel Tower?- ఈఫిల్ టవర్ ఎక్కడ ఉన్నది?

6. 
What is the most abundant gas in the air?- గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది?

7. 
What is the Scientific name of human?- మనిషి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి?

8. 
Headquarter of south central railway?-దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఏది?

9. 
Garba is a folk dance of which Indian state?- గార్బా నృత్యం ఏ భారతీయ రాష్ట్రంనకు చెందినది?

10. 
First Muslim president of Indian Republic?- భారతదేశ మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి?

మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

లేదా

మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

THANK YOU.

error: Content is protected !!