HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
TG Ed CET- TELANAGANA STATE EDUCATION COMMON ENTRANCE TEST
TS Ed CET-2026 ని కాకతీయ యూనివర్సిటీ – వరంగల్ నిర్వహిస్తుంది.( TSCHE- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున )
PRESS NOTE:-

TS Ed CET ద్వారా…
2 సంవత్సరాల B.Ed ఉపాధ్యాయ కోర్సు చేసి, ఆ తర్వాత DSC పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందుటకు అవకాశం ఉంటుంది.
అర్హతలు:-
భారతీయ పౌరుడై ఉండాలి.
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనగా B.A, B.Com, B.Sc, B.Sc ( Home science ), BCA, BBM/BBA లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.
గణితం, సైన్సు లతో బ్యాచిలర్ ఇంజనీరింగ్/టెక్నాలజీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.
SC/ ST/ BC మరియు అంగవైకల్యం(PH) వారు కనీసం 40% మార్కులతో పాసై ఉండాలి.
ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులే.
జూలై 1 వరకు 19 సంవత్సరాలు నిండి ఉండాలి.
ELIGIBILITY CRITERIA FOR THE CHOICE OF SUBJECT AT THE TIME OF ADMISSION

నోటిఫికేషన్ షెడ్యూల్:-
| TOPIC | DATE |
| నోటిఫికేషన్ విడుదల | 20-02-2026 |
| ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 23-02-2026 |
| ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ | 15-04-2026 |
| ఆలస్య రుసుము 250 RS/-తో దరఖాస్తుల స్వీకరణ | 22-04-2026 |
| ఆలస్య రుసుము 500 RS/-తో దరఖాస్తుల స్వీకరణ | 27-04-2026 |
| ఆలస్య రుసుము 1000 RS/-తో దరఖాస్తుల స్వీకరణ | 30-04-2026 |
| ఆలస్య రుసుము 5000 RS/-తో దరఖాస్తుల స్వీకరణ | 08-05-2026 & 09-05-2026 |
| ఎడిట్ ఆప్షన్ | 02-05-2026 |
| హాల్ టికెట్ల విడుదల | 09-05-2026 |
| పరీక్ష తేదీ | 12-05-2026 |
| పరీక్షా సమయం | మొదటి సెషన్ 10:00 AM- 12:00 NOON రెండవ సెషన్ 2:00 PM-4:00 PM |
| ప్రాథమిక కీ విడుదల | 15-05-2026 |
| ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ ( ఒక్కో అబ్జెక్షన్ పై 500 RS/- చెల్లించాలి. అబ్జెక్షన్ నిజం అయితే 500 RS/- తిరిగి వెనక్కి ఇస్తారు.) | 17-05-2026 |
| ఫలితాల ప్రకటన | 30-05-2026 |
దరఖాస్తు రుసుము:-
| SC, ST,PH విద్యార్థులకు | 550 RS/- |
| ఇతరులకు | 750 RS/- |
అప్లై చేయుటకు కావలిసినవి :-
HALL TICKET NUMBER OF QUALIFING EXAMINATION
DATE OF BIRTH
CASTE CERTIFICATE
PH/NCC/SPORTS AND GAMES ETC.,
INCOME CERTIFICATE
STUDY CERTIFICATES FOR LOCAL STATUS
AADHAR CARD
BANK ACCOUNT DETAILS
పరీక్షా విధానం CBT అనగా COMPUTERBASED TEST ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష )
పరీక్షా కేంద్రాలు:-
| ఆదిలాబాద్. | హైదరాబాద్ ఈస్ట్. | హైదరాబాద్ నార్త్. | హైదరాబాద్ సౌత్-ఈస్ట్. |
| హైదరాబాద్ వెస్ట్ . | నల్గొండ. | కోదాడ. | ఖమ్మం. |
| భద్రాద్రి కొత్తగూడెం . | సత్తుపల్లి. | కరీంనగర్. | మహబూబ్ నగర్. |
| సిద్దిపేట. | నిజామాబాదు. | వరంగల్. | నర్సంపేట్. |
| సంగారెడ్డి. | కర్నూల్. | విజయవాడ. |
TS Ed.CET REGIONAL TEST CENTRES:-

పరీక్షా విధానం:-
పరీక్షా విధానం CBT అనగా COMPUTERBASED TEST ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష )

TS EdCET-2026 SYLLABUS:-
IMPORTANT LINKS:-
| APPLICATION FEE PAYMENT | CLICK HERE |
| KNOW YOUR PAYMENT STATUS | CLICK HERE |
| FILL APPLICATION FORM | CLICK HERE |
| PRINT YOUR FILLED IN APPLICATION FORM | CLICK HERE |
| KNOW YOUR REGISTRATION NUMBER | CLICK HERE |
| MOCK TEST | CLICK HERE |
| SYLLABUS | CLICK HERE |
| INFORMATION BOOKLET | CLICK HERE |
| PREVIOUS QUESTION PAPERS | CLICK HERE |
| OFFICIAL WEBSITE | CLICK HERE |
INFORMATION BOOKLET
NOTE:-
పైన తెలిపిన సమాచారం అంతయూ అభ్యర్థులకు అవగాహన కొరకు మాత్రమే. ఏమైనా మార్పులు- చేర్పులు ఉంటే అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే పొందగలరు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
గురుకుల 6వ తరగతి పరీక్ష ప్రశ్నా పత్రం – కీ 
JEE MAIN 2026 SESSION – 1 RESULTS 
గురుకుల 5వ తరగతి పరీక్ష ప్రశ్నా పత్రం – కీ 
INTER BRIDGE COURSE HALL TICKETS 
ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు -USEFUL INFORMATION 
ఫిబ్రవరి నెల PTM మీటింగ్ అంశాలు – ఆహ్వాన పత్రాలు 
JEE MAIN 2026 SESSION – 1 RESULTS 
TG గురుకుల పరీక్ష మోడల్ ప్రశ్నా పత్రాలు 
ELECTION PROCESS OF MAYOR AND CHAIRPERSONS IN TELANGANA STATE 
గురుకుల పరీక్ష హాల్ టికెట్స్ విడుదల 
పోస్టల్ బ్యాలెట్ పూర్తి సమాచారం 
ADMIT CARDS FOR CTET FEBRUARY 2026 
UGC NET DECEMBER 2025 RESULTS CUT OFF MARKS AND FINAL ANSWER KEYS 
JEE MAIN 2026 SESSION 1 PROVISIONAL ANSWER KEYS RESPONSE SHEETS AND OBJECTIONS 
SEARCH YOUR VOTE IN MUNCIPALITIES 
TG TET ప్రాథమిక కీ – రెస్పాన్స్ షీట్స్ – OBJECTIONS 
ఏకలవ్య మోడల్ స్కూల్ 6వ తరగతి అడ్మిషన్లు 
జనవరి నెలప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ అంశాలు 
జనవరి నెలప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ అంశాలు 
JEE MAIN ADMIT CARDS JAN 28 29 
RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు 
ALL INDIA SAINIK SCHOOL EXAM 2026 CLASS-6 KEY 
గురుకుల అడ్మిషన్ లు -2026 (5-6-7-8-9 తరగతులలో చేరుటకు ) 
JEE MAIN 2026 SESSION 1 DOWNLOAD ADMIT CARDS 
MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు 
MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు 
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS 
SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



