HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య మోడల్ స్కూల్ లలో 2026-27 విద్యా సంవత్సరంనకు గాను 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.
TSEMRS అనగా TELANGANA STATE EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 23 ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో, ఒక్కో పాఠశాలకు 60 మంది చొప్పున ( 30 మంది బాలురకు, 30 మంది బాలికలు ) చేరవచ్చు.
23 ఏకలవ్య మోడల్ పాఠశాలల వివరాలు:-

ప్రత్యేకతలు:-
ప్రతీ తరగతిలో మొత్తం 60 మందికి, 30 మంది చొప్పున 2 సెక్షన్లు ఉంటాయి.
ఇంగ్లీష్ మీడియంలో 6వ తరగతి నుండి 12వ తరగతి ( ఇంటర్ ) వరకు CBSE సిలబస్ భోదిస్తారు.
అర్హతలు:-
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.
ప్రస్తుత విద్యా సంవత్సరం ( 2025-26 )లో 5వ తరగతి చదువుతున్న వారందరూ అర్హులే.
విద్యార్థుల వయస్సు 10 నుండి 13 సంవత్సరంల లోపు ఉండాలి.అనగా వారు 31-03-2013 నుండి 31-03-2016 మధ్య జన్మించి ఉండాలి.
PH విద్యార్థులకు 2 సంవత్సరాల సడలింపు కలదు.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
| గ్రామీణ ప్రాంతం వారికి | 1,50,000 RS/- |
| పట్టణ ప్రాంతం వారికి | 2,00,000 RS/- |
రిజర్వేషన్ వివరాలు:-

ముఖ్యమైన తేదీలు:-
| TOPIC | DATE |
| నోటిఫికేషన్ విడుదల | 20-01-2026 |
| ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 21-01-2026 |
| దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 26-02-2026 |
| హాల్ టికెట్ల విడుదల | పరీక్షకు వారం ముందు |
| పరీక్ష తేదీ | 29-03-2026 |
| ఫలితాల విడుదల | 10-04-2026 |
| మొదటి దశ అడ్మిషన్లు | 20-04-2026 |
| రెండవ దశ అడ్మిషన్లు | 04-05-2026 |
| మూడవ దశ అడ్మిషన్లు | 12-06-2026 |
దరఖాస్తు రుసుము:-
₹ 100 రూపాయలు
పరీక్షా విధానం:-
ప్రశ్నా పత్రం తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
OMR విధానంలో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 5వ తరగతికి సంబంధించినవి ఉంటాయి.
సమయం 2 గంటలు.
100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.
| TOPIC | NO.OF QUESTIONS | MARKS |
| MENTAL ABILITY | 50 | 50 |
| ARTHEMETIC | 25 | 25 |
| LANGUAGE ENG/TEL | 25 | 25 |
| TOTAL | 100 | 100 |
IMPORTANT LINKS:-
| FEE PAYMENT | CLICK HERE ![]() |
| FILL APPLICATION FORM | CLICK HERE ![]() |
| FEE PAYMENT STATUS | CLICK HERE ![]() |
| PRINT APPLICATION | CLICK HERE ![]() |
| NOTIFICATION IN TELUGU | CLICK HERE ![]() |
| NOTIFICATION IN ENGLISH | CLICK HERE ![]() |
| OFFICIAL WEBSITE | CLICK HERE ![]() |
గమనిక:-
అప్లై చేయునపుడు 23 పాఠశాలల్లో ఆప్షన్ లను ఇవ్వవలసి ఉంటుంది.
మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ లేనిచో మీకు సమీపంలో గల జిల్లాలో మీకు సీటు ఇస్తారు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
జనవరి నెలప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ అంశాలు 
JEE MAIN ADMIT CARDS JAN 28 29 
RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు 
ALL INDIA SAINIK SCHOOL EXAM 2026 CLASS-6 KEY 
గురుకుల అడ్మిషన్ లు -2026 (5-6-7-8-9 తరగతులలో చేరుటకు ) 
JEE MAIN 2026 SESSION 1 DOWNLOAD ADMIT CARDS 
MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు 
MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు 
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS 
SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
TG SCERT FLN MID LINE PAPERS
SINGLE PAGE PAPERS
| CLASS | DOWNLOAD |
| FOR CLASS-1 | CLICK HERE ![]() |
| FOR CLASS-2 | CLICK HERE ![]() |
| FOR CLASS-3 | CLICK HERE ![]() |
| FOR CLASS-4 | CLICK HERE ![]() |
| FOR CLASS-5 | CLICK HERE ![]() |
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



