GURUKUL SCHOOLS ADMISSIONS 2026 CLASS 5 TO 9

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS


LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS


SPOKEN ENGLISH DAY 1-187


TS TEACHERS TRANSFERS

USEFUL FORMS FOR TEACHERS

LATEST UPDATES

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2026 – 27 విద్యా సంవత్సరానికి…

కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో మరియు ఖాళీగా ఉన్న 6 నుండి 9 వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

 11-12-2025

అప్లికేషన్ చివరి తేదీ :

25-01-2026

ప్రవేశ పరీక్ష తేదీ :

22-02-2026

సమయం :

ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

   అప్లై చేసుకునే విధానం:-

మీకు దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.   

WEBSITE-1CLICK HERE
WEBSITE-2CLICK HERE
WEBSITE-3CLICK HERE
WEBSITE-4CLICK HERE

అన్ని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి గాను విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు:-

అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-

1. విద్యార్థి పేరు

2. ఇంటి పేరు

3. స్కూల్ బోనాపైడ్ ( 200 KB లోపు ) లో ఉన్న DATE OF BIRTH 

4. మొబైల్ నెంబర్( ఇంటి వారిది మాత్రమే )

5. విద్యార్థి ఆధార్ నెంబర్

6. CASTE CERTIFICATE ( 200 KB లోపు )

7. INCOME CERTIFICATE ( 200 KB లోపు )

8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్

9. విద్యార్థి ఫోటో+సంతకం ( 4.5 CM *4.5 CM )

10. తండ్రి పేరు 

11. తల్లి పేరు

12. గ్రామము పేరు

13.మండలం పేరు

14. జిల్లా పేరు

15. పాత జిల్లా పేరు

16. విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు

17. పోస్ట్ బాక్స్ నెంబర్

ఈ సంవత్సరం 4/5/6/7/8 తరగతులు చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తప్పకుండా.

పరీక్షా విధానం -పాత ప్రశ్న పత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE

ఫీజు చెల్లించుటకు CLICK HERE
అప్లై చేయుటకుCLICK HERE
పరీక్షా విధానం కొరకుCLICK HERE
2023 ప్రశ్నా పత్రం కొరకు CLICK HERE

TGSWREIS040 23391598
TGTWREIS8333800221
TGREIS040 24734899
MJPTBCWREIS040 23328266

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

గురుకుల అడ్మిషన్ లు -2026 (5-6-7-8-9 తరగతులలో చేరుటకు )

JEE MAIN 2026 SESSION 1 DOWNLOAD ADMIT CARDS

MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు

MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు

NEW DA CALCULATOR

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS

SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్

సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ

INTER 1st YEAR HALL TICKET PREVIEW

INTER 2nd YEAR HALL TICKET PREVIEW

సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో…

సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో…

TG TET 2026 INSTRUCTIONS

TG TET JAN 2026 HALL TICKETS

FLS MOCK TEST

FLS ITEM BANK

డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు

FLS పూర్తి సమాచారం

డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు

GROUP 3 PROVISIONAL SELECTION LIST

DOWNLOAD TG SET 2025 HALL TICKETS

NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY

NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS

NMMS 2025 FINAL KEY

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026

TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025

GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES

DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION

NMMS 2025 PRELIMINARY KEY

PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE

PREVIOUS TET HALL TICKETS AND RESULTS

NAVODAYA CLASS-6 HALL TICKETS

TG TET JANUARY 2026 NOTIFICATION

DOWNLOAD NMMSE HALL TICKETS 2025 26

నవంబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు

VANDEMATARAM FULL VERSION SONG WITH LYRICS AUDIO AND VIDEO

DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS AND TIME TABLE NOVEMBER 2025 SESSION

TOSS SSC PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS

TOSS INTER PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS

CHECK YOUR SERVICE BOOK ENTRIES

SWACHHATA PAKHWADA PROGRAM DETAILS AND DAY WISE ACTIVITIES

30-DAY ENGLISH TRAINING @ RIE BENGALURU

TG NMMS 2025 అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు

అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు

SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS

SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS

UGC NET DECEMBER 2025

TG SET-2025

BATHUKAMMA SONGS

SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!