HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
గురుకులాల 5వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2026 – 27 విద్యా సంవత్సరానికి…
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన
కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
11-12-2025
అప్లికేషన్ చివరి తేదీ :
25-01-2026
ప్రవేశ పరీక్ష తేదీ :
22-02-2026
సమయం :
ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
అప్లై చేసుకునే విధానం:-
మీకు దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ వెబ్సైట్
| WEBSITE-1 | CLICK HERE |
| WEBSITE-2 | CLICK HERE |
| WEBSITE-3 | CLICK HERE |
| WEBSITE-4 | CLICK HERE |
దరఖాస్తు రుసుము:-
100 రూపాయలు
అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ : 11-12-2025 నుండి 21-01-2026 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును
ఎంపిక విధానం:-
విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది.
MJPTBCWRS కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశానికి గాను మత్స్యకార వృత్తికి చెందిన వారు అర్హులు.
TRS సర్వేల్ (నల్గొండ జిల్లా ) రీజినల్ సెంటర్ ఆఫ్ఎక్స్ లెన్స్ పాఠశాలలో ప్రవేశానికి గాను తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు అర్హులు.
అన్ని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి గాను విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు:-
2025- 2026 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
OC మరియు BC పిల్లలు 01-09-2015 నుండి 31-08-2017 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు 9 నుండి 11 సంవత్సరాల లోపు ఉండాలి).
SC మరియు ST పిల్లలు 01-09-2013 నుండి 31-08-2017 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు 9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).
SC కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు,BC-C విద్యార్థులు 01-09-2013 నుండి 31-08-2017 మధ్య జన్మించిన వారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు అర్హులు. (వయస్సు 9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).
సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 1,50,000/- లోపు మరియు పట్టణ ప్రాంతాల్లోని వారికి 2,00,000/- లోపు ఉండాలి.
అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-
1. విద్యార్థి పేరు
2. ఇంటి పేరు
3. స్కూల్ బోనాపైడ్ ( 200 KB లోపు ) లో ఉన్న DATE OF BIRTH
4. మొబైల్ నెంబర్( ఇంటి వారిది మాత్రమే )
5. విద్యార్థి ఆధార్ నెంబర్
6. CASTE CERTIFICATE ( 200 KB లోపు )
7. INCOME CERTIFICATE ( 200 KB లోపు )
8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్
9. విద్యార్థి ఫోటో+సంతకం ( 4.5 CM *4.5 CM )
10. తండ్రి పేరు
11. తల్లి పేరు
12. గ్రామము పేరు
13.మండలం పేరు
14. జిల్లా పేరు
15. పాత జిల్లా పేరు
16. విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు
17. పోస్ట్ బాక్స్ నెంబర్
ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తప్పకుండా.
పరీక్షా విధానం -పాత ప్రశ్న పత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE
| ఫీజు చెల్లించుటకు | CLICK HERE |
| అప్లై చేయుటకు | CLICK HERE |
| పరీక్షా విధానం కొరకు | CLICK HERE |
| 2023 ప్రశ్నా పత్రం కొరకు | CLICK HERE |
HELP LINE NUMBERS:-
| TGSWREIS | 040 23391598 |
| TGTWREIS | 8333800221 |
| TGREIS | 040 24734899 |
| MJPTBCWREIS | 040 23328266 |
TG CET 2026 SCHOOLS LIST
TG CET 2026NOTIFICATION
పూర్తి సమాచారం ఇదే వెబ్ పేజిలో త్వరలో అప్లోడ్ చేస్తాము.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
గురుకుల అడ్మిషన్ లు -2026 (5-6-7-8-9 తరగతులలో చేరుటకు ) 
JEE MAIN 2026 SESSION 1 DOWNLOAD ADMIT CARDS 
MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు 
MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు 
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS 
SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
TG SCERT FLN MID LINE PAPERS
SINGLE PAGE PAPERS
| CLASS | DOWNLOAD |
| FOR CLASS-1 | CLICK HERE ![]() |
| FOR CLASS-2 | CLICK HERE ![]() |
| FOR CLASS-3 | CLICK HERE ![]() |
| FOR CLASS-4 | CLICK HERE ![]() |
| FOR CLASS-5 | CLICK HERE ![]() |
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES
| TOPIC | CLICK HERE |
| PAPER SEAL ACCOUNT ఫారం నింపడం | CLICK HERE |
| VISIT SHEET నింపడం… | CLICK HERE |
| POLLING AGENTS APPOINTMENT పోలింగ్ ఏజెంట్ నియామక పత్రం ఫారం – 12 ని నింపడం | CLICK HERE |
| TIPS FOR POs పేపర్ వర్క్ చేయడంలో టిప్స్ | CLICK HERE |
| PO DATA SHEET MALE-FEMALE గుర్తించుటకు | CLICK HERE |
| GP ELECTIONS BEFORE POLL DAY ACTIVITIES | CLICK HERE |
| ఎన్నికల DUTY కి ఇంటినుండి తీసికునే పోయే సామానుNEW! | CLICK HERE |
| ఎన్నికల నోటీస్ నింపడం FORM-1 నింపడం ఎలా? | CLICK HERE |
| నామినేషన్ పత్రం నింపడం FORM-3 నింపడం ఎలా? | CLICK HERE |
| స్వీయ ప్రకటన ఎన్నికల ఖర్చు డిక్లరేషన్ ను నింపడం | CLICK HERE |
| PO HAND BOOK | CLICK HERE |
| BALLOT BOX USAGE బ్యాలెట్ బాక్స్ తెరువడం మూయడం సీలింగ్ వేయడం | CLICK HERE |
| SYMBOL ALLOTMENT ఎవరికీ మొదట గుర్తు కేటాయించాలి? | CLICK HERE |
| PO TRAINING POINTS SLIDES | CLICK HERE |
| బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఫారం నింపడం | CLICK HERE |
| చాలెంజ్ ఓటు & టెండర్ ఓటు ల మధ్య తేడా | CLICK HERE |
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
TG SCERT FLN MID LINE PAPERS
SINGLE PAGE PAPERS
| CLASS | DOWNLOAD |
| FOR CLASS-1 | CLICK HERE ![]() |
| FOR CLASS-2 | CLICK HERE ![]() |
| FOR CLASS-3 | CLICK HERE ![]() |
| FOR CLASS-4 | CLICK HERE ![]() |
| FOR CLASS-5 | CLICK HERE ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



