HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(95) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
Last Date Extended to 27-08-2025
2026-27 విద్యా సంవత్సరంనకు గాను నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో చేరుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది.
అర్హత:-
2025-26 అనగా ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులే.
ప్రభుత్వ/ప్రైవేటు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
౩ నుండి 5 తరగతులు వరుసగా పూర్తి చేసిన ప్రభుత్వ/ప్రైవేటు విద్యార్థులు అర్హులు.
వయస్సు 01-05-2014 నుండి 31-07-2016 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదిలలో కలిపి)
NOTE:-
5వ తరగతి పోయిన సం. లలో చదివిన విద్యార్థులు అనగా రిపీటర్స్ ఈ పరీక్ష రాయడానికి అర్హత లేదు.
పోయిన సంవత్సరంలలో ఈ పరీక్ష రాసిన వారు మళ్ళీ ఈ సంవత్సరం రాయరాదు.
Please Note
A Candidate is allowed to apply for JNVST only once. During verification of the registration Data, if it is found that the Candidate had applied in previous years, the Candidature of Candidate will be rejected.
SALIENT FEATURES:-
- JNVST :ADMISSION ON THE BASIS OF MERIT / NVS CRITERIA
- CO-EDUCATIONAL RESIDENTIAL SCHOOLS WITH FREE EDUCATION
- ADHERENCE TO THREE-LANGUAGE FORMULA
- PROMOTION OF NATIONAL INTEGRATION
అప్లై చేయుటకు చివరి తేది:-
27-08-2025
పరీక్ష తేది:-
13-12-2025 శనివారం 11.30 AM ( TELANGANA & ANDRAPRADESH )
అప్లై చేయుటకు కావలిసినవి:-
విద్యార్థి ఫోటో
విద్యార్థి సంతకం
తల్లి/తండ్రి సంతకం
ప్రభుత్వం జారీ చేసిన కుల దృవీకరణ పత్రం /ఆధార్ కార్డు, పెన్ నెంబర్ వివరాలు
పై వాటన్నింటిని JPG ఫార్మాట్ లో 10-100 KB లలో ఉంచాలి.
నవోదయ విద్యాలయ సమితి వివరాలను ఇక్కడ చూసి తెలుసుకోండి.
Important Information
- Instructions for the candidates:
- The process of submission of online application involves only single stage.
- The reservations to the OBC candidates shall be implemented as per Central List. The OBC candidates not included in Central list should apply as General Candidate.
- Keep the following scanned copies ready before start filling the application in JPG Format Only.
- Candidate’s signature. (Size of signature should be between 10-100 kb.)
- Parent’s signature. (Size of signature should be between 10-100 kb.)
- Candidate’s photograph. (Size of image should be between 10-100 kb.)
- Category Certificate (SC/ST/OBC).In case of OBC category, only CENTRAL OBC certificate issued by the competent Govt. authority is accepted. (Size of image should be between 50-300 kb.)
- Residence Certificate of the parent Issued by competent Government Authority if candidate does not possess Aadhaar Number
- For further details please read Prospectus
ముఖ్యమైన సమాచారం కొరకు..
| అప్లై చేయుటకు | CLICK HERE |
| రిజిస్ట్రేషన్ ఫారం ప్రింట్ కొరకు | CLICK HERE |
| రిజిస్ట్రేషన్ నెంబర్ కొరకు | CLICK HERE |
| మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ కొరకు | CLICK HERE |
| పరీక్షా విధానం కొరకు | CLICK HERE |
| పాత ప్రశ్నా పత్రాల కొరకు | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(95) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(95) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***



