HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
పదవ తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుతున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ( బాలురు ) – వికారాబాద్ లో గల హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఎక్స్ లెన్స్ కాలేజి నందు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉచిత ప్రవేశానికి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అప్లై చేయు విధానం:-
ముందుగా https://hieset.in/ వెబ్ సైట్ కి వెళ్ళాలి.
NEW REGISTRATION పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
అర్హతలు:-
విద్యార్థి 9వ తరగతిలో 60% మార్కులు పొంది ఉండాలి.
అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి.
10వ తరగతి బోర్డ్ పరీక్షలో 9.3 GPA రావాలి.
బాలురకు మాత్రమే అవకాశం.
రిజిస్ట్రేషన్ విధానం:-
ఆన్లైన్ లో నమోదు చేసుకొనుటకు ౩ సాధారణ దశలు ఉంటాయి.
1 వ్యక్తిగత వివరాలు-PERSONAL INFORMATION
2 కుటుంబ వివరాలు-FAMILY INFORMATION
3 ఇతర వివరాలు-OTHER INFORMATION
అవసరమైన పత్రాలను 256 KB నుండి 1 MB ఉండేలా అప్లోడ్ చేయాలి.
విద్యార్థి తాజా ఫోటో అవసరం.
ఎంపిక విధానం:-
ఆన్ లైన్ పరీక్ష
చివరి ఇంటర్వ్యూ
ముఖ్య సూచనలు:-
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
మనకు కేటాయించిన ఆన్ లైన్ పరీక్ష తేది తెలుపబడును.
ఆన్ లైన్ పరీక్ష రాయు విధానం:-
మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి.
OBJECTIVE EXAM ఉన్న దగ్గర క్లిక్ చేసి పరీక్ష రాయాలి.
పరీక్షా సమయం | 80 నిముషాలు |
గణితం | 15 ప్రశ్నలు |
ఫిజిక్స్ | 15 ప్రశ్నలు |
కెమిస్ట్రీ | 15 ప్రశ్నలు |
బయాలజీ | 15 ప్రశ్నలు |
ఇంగ్లిష్ | 10 ప్రశ్నలు |
GK | 10 ప్రశ్నలు |
ఆన్ లైన్ పరీక్ష సూచనలు:-
కంప్యూటర్, ల్యాప్ టాప్ & మొబైల్ ఫోన్ కోసం పరీక్షకు ముందు కెమెరా తప్పనిసరి కనిపించాలి.
పరీక్షను ప్రారంభించడానికి START బటన్ ను క్లిక్ చేయాలి.
వీడియో రికార్డింగ్ టైమర్ తో ప్రారంభం అవుతుంది.
మల్టి పుల్ ఛాయిస్ ప్రశ్నలు MCQ రూపంలో ప్రశ్నలు ఉంటాయి.
నెగెటివ్ మార్కులు లేవు.
సంప్రదించ వలిసిన నెంబర్ & ఈ – మెయిల్ :-
9652699811
LATEST UPDATES:-
వాహన దారులకు చలానా లపై భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంNew!
TSWR COE CET 2024 ఇంటర్ లో చేరుటకు (FOR 10 th CLASS STUDENTSNEW!
DOWNLOAD NAVODAYA 6TH CLASS HALLTICKETSNEW!
TS స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదలNew!
సైనిక్ పాఠశాల పరీక్ష తేదీ మార్పుNEW!
5వ తరగతి గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన(VTG CET-2024)New!
TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!
పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!
TS NMMS EXAM KEYNEW!
మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!
DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!
DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!
DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!
TOSS SSC RESULTS OCTOBER 2023NEW!
TOSS INTER RESULTS OCTOBER 2023NEW!
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.