HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
EVM లకు కట్టే అడ్రస్ ట్యాగ్ లకు వెనుక భాగంలో పోలింగ్ ఏజెంట్లు & PO గార్లు సంతకం చేయాలి.
అడ్రస్ ట్యాగ్ కింది విధంగా ఉంటుంది.
వీటిని వాడే విధానంను కింది పట్టిక ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు.
USE OF ADDRESS TAGS TOTAL=9
CU-3 | VVPAT-4 | BU-2 | |
AFTER MOCK POLL | 1- CU OUTER SECTION | 2- VVPAT DROP BOX | |
AFTER ACTUAL POLL | 2-CARRYING CASE | 2-CARRYING CASE | 2-CARRYING CASE |
పై పట్టిక ను పరిశీలిస్తే …
మొత్తంగా 9 అడ్రస్ ట్యాగ్ లను మనం వాడుతాము.
CU కి 3 అడ్రస్ ట్యాగ్ లను వాడుతాము.
అందులో ఒకటి – మాక్ పోల్ తర్వాత -CU OUTER SECTION కి వాడుతాము.
మిగతా రెండు- సాయంత్రం 5PM తర్వాత ACTUAL పోల్ తర్వాత – CARRYING CASE లకు వాడుతాము.
VVPAT కి 4 అడ్రస్ ట్యాగ్ లను వాడుతాము.
అందులో రెండు- మాక్ పోల్ తర్వాత – VVPAT డ్రాప్ బాక్స్ కి వాడుతాము.
మిగతా రెండు- సాయంత్రం 5PM తర్వాత ACTUAL పోల్ తర్వాత – CARRYING CASE లకు వాడుతాము.
BU కి 2 అడ్రస్ ట్యాగ్ లను వాడుతాము.
ఈ రెండు- సాయంత్రం 5PM తర్వాత ACTUAL పోల్ తర్వాత – CARRYING CASE లకు వాడుతాము.
అనగా..
మాక్ పోల్ తర్వాత CU -OUTER SECTION కి 1, VVPAT DROP BOX కి 2 వాడుతాము.
సాయంత్రం 5PM తర్వాత ACTUAL పోల్ తర్వాత – CARRYING CASE లకు మిగతా 6 వాడుతాము.
CARRYING CASE లు అనగా EVM లను ఉంచే BOX లు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
HoP 2024 UPDATES:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
RECENT UPDATES
మహాత్మా జ్యోతిబా పూలే 6-7-8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు
RUKMAPUR SAINIK SCHOOL CLASS 6 RESULTS SELECTION LIST
RUKMAPUR SAINIK SCHOOL CLASS XI RESULTS SELECTION LIST
MODEL SCHOOL CLASS 7TH-10TH RESULTS
DOWNLOAD HALL TICKETS TS EAPCET 2024 ENGINEERING STREEM
TS EAPCET 2024 HALL TICKETS AGRICULTURE & PHARMACY
TET పరీక్షను ఆన్ లైన్ లో రాయడం ఎలా? TET MOCK TEST 2024
JEE MAIN 2024 SESSION 2 RESULTS
TS INTER 1ST YEAR RESULTS 2024
TS INTER 2ND YEAR RESULTS 2024
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.