HI EVERYONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
పాలీ సెట్-2022 అడ్మిషన్ కొరకు మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యుల్ విడుదల అయ్యింది.
దీనిలో భాగంగా మీరు కింద సూచించిన విధంగా తప్పని సరిగా చేయాలి.
Payment of Processing Fee – ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
Slot Booking for Certificate Verification – సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకోవాలి.
Certificate Verification – సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Option Exercise – కావలిసిన కాలేజి కొరకు ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి.
కౌన్సిలింగ్ షెడ్యుల్ :-
S.No | అంశం | తేదిలు |
1 | ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుట | 18-07-2022 To 22-07-2022 |
2 | సర్టిఫికెట్ వెరిఫికేషన్ | 20-07-2022 To 23-07-2022 |
3 | కాలేజి కొరకు ఆప్షన్స్ ఎంపిక | 20-07-2022 To 25-07-2022 |
4 | ఫ్రీజింగ్ ఆప్షన్స్ | 25-07-2022 |
5 | ప్రోవిజినల్ సీట్ ఆలాట్ మెంట్ | 27-07-2022 |
6 | ఫి పేమెంట్- సెల్ఫ్ రిపోర్టింగ్ ( ఆన్లైన్ ద్వారా ) | 27-07-2022 To 31-07-2022 |
పేమెంట్ ఫీజు:-
SC/ST అభ్యర్థులకు ౩౦౦ రూపాయలు
ఇతర అభ్యర్థులకు 6౦౦ రూపాయలు
పేమెంట్ చెల్లించే విధానం:-
https://tspolycet.nic.in వెబ్ పేజి లోకి వెళ్లి లాగిన్ అయ్యి పేమెంట్ చేయాలి.
దీనికొరకు కింది సమాచారం ఇవ్వాలి.
- ICR NUMBER ( హాల్ టికెట్/రిజల్ట్ కార్డ్ పై ఉంటుంది )
- DATE OF BIRTH
- SSC HALL TICKET NUMBER
- AADHAR NUMBER
- MOBILE NUMBER
- CASTE CERTIFICATE NUMBER
- INCOME CERTIFICATE NUMBER
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.