HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
SESSION-1 9.30 AM-10.30 AM
- PRAYER
- DAY-1 DOCUMENTATION PRESENTATION
- ATTENDANCE ON TELANGANA SCHOOL EDUCATION APP
UNDERSTANDING ABOUT CLASS 3-5 TEACHING PLANS & WORKSHEETS ( GROUP WORK )
ఇందులో మొదటగా 3,4,5 తరగతుల్లోని పాఠంను ఏ విధంగా 5+1, 5+1 ( 10 పీరియడ్ లలో ) విధానంలో విభజిస్తారో అడిగి సరియైన వివరణ ఇవ్వాలి.
అనగా
పాఠం వరకు ఒక 5+1
పాఠం తర్వాతి అభ్యాసాలు 5+1
పాఠం వరకు ఒక 5+1 ని చూస్తే
1 వ రోజు – ఉన్ముఖీకరణ చిత్రం
2 వ రోజు – పిల్లలూ ఇట్లా చేయండి ( పిల్లలూ ఇట్లా చేయండి + పాఠం చిత్రం గురించి మాట్లాడించుట )
౩,4,5 వ రోజులు – పాఠం ను ౩ భాగాలుగా బోధిస్తాము
6 వ రోజు మూల్యాంకనం
పాఠం తర్వాతి అభ్యాసాలు 5+1 ని చూస్తే
1 వ రోజు ( 6 వ పీరియడ్ ) – ధారాళంగా చదువడం- అర్థం చేసుకొని చెప్పడం
2 వ రోజు (7 వ పీరియడ్ ) – స్వీయరచన
౩ వ రోజు ( 8 వ పీరియడ్ ) – పదజాలం
4 వ రోజు ( 9 వ పీరియడ్ ) – సృజనాత్మకత
5 వ రోజు ( 10 పీరియడ్ ) – భాషను గురించి తెలుసుకుందాం
6 వ రోజు మూల్యాంకనం
౩,4,5 టెక్స్ట్ బుక్స్ , ప్లాన్స్ ఒకసారి పరిశీలింపజేయాలి.
తర్వాత గ్రూపు లుగా చేసి ౩,4,5 TEACHING PLANS & WORKSHEETS పరిశీలింప జేసి గ్రిడ్ పేపర్ ను నింపుట .(గ్రూప్ వర్క్)
గ్రిడ్ పేపర్ మోడల్ CLICK HERE
గ్రిడ్ పేపర్ ను రోజూ వారిగా ప్లాన్ లలో ఉన్న ధ్వని గుర్తింపు, అక్షర గుర్తింపు కృత్యాలకు నింపుట
SESSION-2 10.30 AM-11.45 AM
DEMOS & DISCUSSION IN CLASS 3,4,5.
ఇక్కడ పైన గ్రూపులలో చర్చించి నింపిన అంశాలను చదివించుట.
సమయం వీలు చేసుకొని ఇక్కడ
తరగతి గది పరిశీలన pdf లోని అంశాలను వివరణ.
FOR PDF CLICK HERE
డెమో వీడియో లు ( తబల-పార్ట్ 1,2 ) .
PART-1 CLICK HERE
PART-2 CLICK HERE
11.45AM-12.00 PM SMALL BREAK
SESSION-3 12.00 PM-1.15 PM
UNDERSTANDING ABOUT MULTI GRADE MULTI LEVEL ( PDF ) గురించి చెప్పాలి.
FOR PDF CLICK HERE
ఇక్కడ డైరెక్ట్ గా చెప్పకుండా – వారిని ఏకోపాధ్యాయులు, ఇద్దరు పని చేస్తున్న ఉపాధ్యాయులు, ౩,4, 5 పనిచేస్తున్న ఉపాధ్యాయులుగా గ్రూప్ లుగా చేసి వారు ఎలా తరగతి గది నిర్వహణ చేస్తున్నారో చర్చించి చెప్పుట .
తర్వాత pdf లోని అంశాలకు వివరణ ఇవ్వాలి.
1.15 PM-2.00 PM LUNCH BREAK
SESSION-4 2.00 PM-3.30 PM
READING AS A HABIT, STRATEGIES & UTILIZATION OF LIBRARIES
ఇందులో PDF ని వాడి వివరణ
FOR READING.. PDF CLICK HERE
FOR LIBRARY PDF CLICK HERE
3.30 PM-.3.45 PM SMALL BREAK
SESSION-5 3.45 PM-5.15 PM
CPD, SCHOOL COMPLEX MEETINGS AND VALEDICTORY
CPD- CONTINUOUS PROFESSIONAL DEVELOPMENT అనగా ఉపాధ్యాయుడు-వృత్తి పర అభివృద్ధి గురించి, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ గురించి చెప్పుట.
POST TEST నిర్వహణ
చివరగా ముగింపు సమావేశం .
5.15 PM కి జనగణమన- జాతీయ గీతాలాపన చేసి ఈ రోజటి కార్యక్రమం పూర్తి .
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.