HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
FLASH NEWS-TS TEACHERS TRANSFERS 2023
కింది వాటిపై క్లిక్ చేయండి.
ALL DISTRICTS SENIORITY LISTS |
ALL CADRE PROVISIONAL MERIT LISTS |
GRADE-2 HMs PROVISIONAL MERIT LIST |
GRIEVANCE TRANSFERS |
DEO VERIFICATION STATUS |
TS TRANSFERS REVISED SCHEDULE |
TELANGANA 33 DISTRICTS MAPS |
LATEST UPDATES
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫేసియల్ హాజరు కొరకు ప్రత్యేక ఆప్ ని డిజైన్ చేసింది.
ఆ ఆప్ పేరు DSE-FRS
ఈ ఆప్ లోగో కింది విధంగా ఉంటుంది.
మీకు కావలిసిన సమాచారంను ఇక్కడ పొందవచ్చు.
FOR DRS FRS APP DOWNLOAD | CLICK HERE |
STUDENT REGISTRATION VIDEO LINK | CLICK HERE |
STUDENT ATTENDANCE TAKING VIDEO LINK | CLICK HERE |
STUDENT REREGISTRATION PROCESS ఒక విద్యార్థి కి బదులు ఇంకో విద్యార్థి ఫోటో తీస్తే మార్చే పద్ధతి | CLICK HERE |
ఈ అప్లికేషన్ ని వాడు విధానం:-
మొదట ప్లే స్టోర్ కి వెళ్లి DSE-FRS అని టైపు చేసి లేదా పైన లింక్ ని క్లిక్ చేసి ఆప్ ని డౌన్ లోడ్ చేసుకోండి.
డౌన్ లోడ్ అయిన ఆప్ ని ఓపెన్ చేయుటకు OPEN పైన క్లిక్ చేయండి.( పై చిత్రం లో తెలిపిన విధంగా )
తర్వాత కింది విధంగా పేజి వస్తుంది.
ఇందులో 2 వ ఆప్షన్ Telangana state Board of school Education పై క్లిక్ చేయండి.
తర్వాత కింది విధంగా పేజి వస్తుంది.
ఇందులో Username: School UDISE Code , Password: school@123 గా ఇవ్వండి. కింద ఉన్న login పై క్లిక్ చేయండి.
తర్వాత కింది విధంగా పేజి వస్తుంది.
పై పేజిలో మీరు పాస్ వర్డ్ ని మార్చాలని అనుకుంటే మార్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మార్చకుండా కింద ఉన్న skip పై క్లిక్ చేయండి.
తర్వాత కింది విధంగా పేజి వస్తుంది.
పై పేజిలో ౩ అంశాలు ఉంటాయి. అవి …
1 Student Registration |
2 Student Attendance |
3 Detailed Report |
ఇందులో మొదటగా Student Registration పై క్లిక్ చేసి అందరి విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేయాలి.
ఈ సందర్భంలో ఆప్ అడిగిన పర్మిషన్ లను ఇవ్వాలి.
తర్వాత కింది విధంగా పేజి వస్తుంది.
పై పేజిలో తరగతుల వారీగా సెక్షన్ ల వారిగా మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల మొత్తం సంఖ్య వస్తుంది.
ఇప్పుడు class-1 పై క్లిక్ చేయగా విద్యార్థుల వివరాలు వరుసగా వస్తాయి.
వరుసగా ఒక్కొక్క విద్యార్థి పేరు పై క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు ఆ పేరున్న విద్యార్థి ని జాగ్రత్తగా కనురెప్పలు కదుపుతూ ఉండగా మొత్తం ఎరుపు నుండి ఆకుపచ్చ రంగులోకి సర్కిల్ వచ్చేదాకా ఆగాలి.
ఇలా అందరి విద్యార్థులను ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి.
SAME PROCESS IN ENGLISH….
Facial app Login into the mobile app with below credentials
Username: School UDISE Code
Password: school@123
Click on the Student Registration Icon
Click on the Class & Section
Click on the Student namePosition the mobile camera such that student face should be in the circle
Should ask the student to blink their eyes slowly to initiate the registration
A green circle will rotate the student face completely
Click inside the green circle on the student face
Click on the Submit button
Click on the sync buttonStudent registration is completed and marked with green tick in the student list
Same process should be done for all the students in the class
PDF రూపంలో వివరణ:-
విద్యార్థిని రిజిస్ట్రేషన్ చేయునపుడు పాటించే జాగ్రత్తలు:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.