HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే – ఈ నెల 6 నుంచి ప్రారంభం
ఇందులో నమోదు చేసే అంశాలు:-
- క్రమ సంఖ్య
2.పేరు
3. కుటుంబ పెద్దతో సంబంధం
4. లింగం (మూడో లింగం సహా)
5. మతం
6. సామాజిక వర్గం (ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఓసీ)
7. కులం
8. కులం యొక్క ఇతర పేర్లు (ఉంటేనే)
9. వయసు
10. మాతృభాష
11. ఆధార్ నంబర్
12. సెల్ నంబర్
13. వైకల్యం స్థితి
14. వివాహ స్థితి
15. పాఠశాలలో చేరిన నాటికి వయస్సు
16. చదివిన పాఠశాల రకం
17. విద్యా అర్హతలు
18. అత్యున్నత విద్యార్హత ఏ మాధ్యమము లో చదివారు?
19. బడి మానివేసినచో, మానేసిన నాటికి తరగతి
20. ఉద్యోగం స్వరూపం
21. ఉపాధి వివరాలు
22.స్వయం ఉపాధి వివరాలు
23. కాలం నెం 20 ప్రకారం వార్షిక ఆదాయం
24.అసంఘటిత రంగం వివరాలు
25. కుల వృత్తి వివరాలు
26. ప్రస్తుతం కుల వృత్తిలో కొనసాగుతున్నారా?
27. కుల వృత్తులకు సంబంధించి ఆరోగ్య సమస్యలు
28. వార్షిక ఆదాయం
29. మీరు ఆదాయపు పన్ను చెల్లింపు దారులా?
30. మీకు బ్యాంక్ ఖాతా ఉందా?
31. మీరు భూమి కలిగి ఉన్నారా?
32.ధరణి పాస్ బుక్ నెంబర్
33. పట్టా భూమి
34. అసైన్డ్ భూమి
35.అటవీ హక్కు భూమి
36. తరి
37. మెట్ట
38. పడావు
39. నీటి పారుదల వనరు
40. కౌలు భూమి వివరాలు
41. రిజర్వేషన్ నుండి పొందిన విద్యా ప్రయోజనాలు
42. రిజర్వేషన్ నుండి పొందిన ఉద్యోగ ప్రయోజనాలు
43. గత 5 సంవత్సరం లలో ప్రభుత్వం నుండి లబ్ది పొందిన పథకాల పేర్లు
44. మీరు కుల ధృవీకరణ పత్రం పొందారా?
45.మీరు నోటిఫై చేయబడిన సంచార/ పాక్షిక సంచార తెగకు చెందినవారా?
46. ప్రజా ప్రతినిధిగా వివరాలు
47. నామినేటెడ్ పదవుల వివరాలు
48. వలస వివరాలు
49. ఋణం వివరాలు
50. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల వివరాలు
51. పశు సంపద వివరాలు
52. స్థిరాస్తి వివరాలు
53. చరాస్తి వివరాలు
54. రేషన్ కార్డ్ నెంబర్
55. ప్రస్తుత నివాస ప్రాంత వివరాలు
56. తాగు నీరు- మరుగు దొడ్డి -విద్యుత్ – వంట ఇంధన వివరాలు
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు
SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు
దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ
DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు
DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు
సెప్టెంబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా
DOWNLOAD FLN WORK BOOKS CLASS 1 TO 5
సెప్టెంబర్ 2 న పాఠశాలలకు సెలవు
NAS ౩వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
NAS 6వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
NAS 9వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్
ఆగస్ట్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా
TG DSC 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS
DOWNLOAD BASELINE QUESTION PAPERS CLASS 1-2-3-4-5
DOWNLOAD BASELINE QUESTION PAPERS CLASS 6-7-8-9
DEPARTMENTAL TESTS RESULTS MAY 2024 SESSION
TS SET 2024 పరీక్ష తేదీలు మార్పు
IIIT బాసరకు ఎంపిక అయిన విద్యార్థుల 4వ లిస్టు 4th list
NATIONAL ACHIEVEMENT SURVEY INFORMATION
DEE CET 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు
LEFTOVER PSHM/SA DISTRICT WISE ORDERS
జాయినింగ్ – రీలీవింగ్ ఫారములు SGT TO SA/PSHM
అందుబాటులోకి వచ్చిన ప్రమోషన్స్ – వెబ్ ఆప్షన్లు – సూచనలు
JL CERTIFICATE VERIFICATION LIST
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.