TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR-2024

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22, 2024 సందర్భంగా డిసెంబర్ 21, 2024 న గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది.

సెమినార్ కు ఎంపిక అయిన వారికి T.A & DA లు SCERT (TGTA) నామ్స్ ప్రకారం అందచేయబడును.

అంశం-Theme:-

“Timeless Journey : From Vedic Math to Quantum Computing”

ఉప అంశాలు-Sub Themes-:-

Integrating ancient Indian Mathematics in Modern Education : Opportunities and challenges.

Fostering calculation techniques in schools through Vedic Math.

“Gamification” as a pedagogical strategy in Learning Mathematics.

Digital resources and apps for Mathematics Learning.

పాల్గొనడానికి అర్హులు:-

పాఠశాల ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ, విద్యావేత్తలు

ప్రైవేటు D.Ed, B.Ed. టీచర్ ఎడ్యుకేటర్లు

ఇతర ఫీల్డ్ ఫంక్షనరీలు

మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవారు.

సెమినార్ పేపర్ సమర్పించడానికి చివరి తేదీ:-

నవంబర్ 30, 2024

పంపే విధానం:-

నిర్ణీత పద్ధతిలో WRITE-UP ను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ లో PDF ఫార్మాట్ లో [email protected] కు  మెయిల్ రూపంలో పంపించాలి.

Venue-వేదిక:-

గోదావరి ఆడిటోరియం, SCERT క్యాంపస్, తెలంగాణ,హైదరాబాద్.

సెలక్షన్ పద్ధతి:-

SCERT కి మెయిల్ చేయబడిన WRITE-UP ల నుండి ఎంపిక కమిటి, ఎంపిక చేసిన వారిని మాత్రమే డిసెంబర్ 21, 2024 న SCERT ద్వారా నిర్వహించే సెమినార్ లో పాల్గొనుటకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.

సెమినార్ పేపర్ రాసే విధానం:-

మీరు పంపే WRITE-UP లను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ వర్షన్ లలో పైన చెప్పిన అంశం, ఉప అంశంలతో కింది పద్ధతిని అనుసరించాలి.

– Personal details, like Address, phone number, Email ID, Qualification etc.,

– Sub Theme

– Title of the Topic

– Objectives

Design of the Innovation

– Description of the Innovation

– Outcome of the Innovation

– Implications

– References

గమనిక:-

ఇంగ్లీష్ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో ఫాంట్ సైజు- 12 మరియు TIMES NEW ROMAN లో ఉండాలి.

తెలుగు వర్షన్ లో వ్రాసేటప్పుడు ANU ఫాంట్ లో ఫాంట్ సైజు- 18 గా ఉండాలి.

ఉర్దూ వర్షన్ లో వ్రాసేటప్పుడు Noori Nastaleeq ( Unicode ) ఫాంట్ లో, MS WORD లో ఫాంట్ సైజు- 14 లో ఉండాలి.

మొత్తం మన WRITE-UP 1000 పదాలలో…4 పేజిలకు మించకుండా ఉండాలి.

PDF రూపంలో ఉండాలి.

మీరు వ్రాసే అంశాలు ఎక్కడి నుండి కాపీ చేసినవి అయివుండరాదు.మీ స్వంత పరిజ్ఞానంతో వ్రాసినదై ఉండాలి.స్క్రీనింగ్ కమిటి వారు చాలా జాగ్రతగా స్క్రీనింగ్ చేస్తారు. ఏ మాత్రం వారికి తెలిసిన మీ పేపర్ ఎంపిక కాదు.

P. SURENDHAR SIR-9346840344

8247377404 , 9949333686, 9966094001

గత సంవత్సరం సెమినార్ పేపర్ లు:-

ఈ సెమినార్ పేపర్ లను ఒక అవగాహన కొరకు మాత్రమే ఉపయోగించండి.

పేపర్ కు ఎదురుగా గల డౌన్ లోడ్ పై క్లిక్ చేసి సెమినార్ పేపర్ ను చూడవచ్చు.

S.NOPAPER DETAILSDOWNLOAD
1ENGLISH VERSION BY MAHESH MACHARLA DOWNLOAD
2TELUGU VERSION BY S.SUJATHA DOWNLOAD

సెమినార్ కు సంబంధించిన మిగితా సమాచారం ఇదే వెబ్ పేజి లో అందుబాటులో ఉంచుతాము..THANK YOU.

ALL THE VERY BEST.

BE A WINNER…..

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

TG SOCIO ECONAMIC SURVEY INSTRUCTIONS TO ENUMERATORS AND GUIDELINES

TG SOCIO ECONAMIC SURVEY DATA ENTRY POINTS

UGC నెట్ జూన్ 2024 ఫలితాలు

అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు

DSC 2024 జాయినింగ్ ఫారంలు

SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు

దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ

DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు

TG DSC 2024 RESULTS

DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు

FA-2 QUESTION PAPERS

సెప్టెంబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా

TS SET 2024 HALL TICKETS

DOWNLOAD FLN WORK BOOKS CLASS 1 TO 5

సెప్టెంబర్ 2 న పాఠశాలలకు సెలవు

10వ తరగతి అభ్యాస దీపికలు

NAS ౩వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

NAS 6వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

NAS 9వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

DESHA BHAKTHI TELUGU SONGS

ఆగస్ట్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా

TG DSC 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS

CPGET 2024 RESULTS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(90) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!