HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
ఫిబ్రవరి 23, 2025 న జరిగిన 5,6,7,8,9వ తరగతులలో ప్రవేశం కొరకు నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు (PHASE-1)వచ్చాయి.

TG CET 2025 RESULTS: KEY INFORMATION & UPDATES
TG CET EXAM DATE | 23-02-2025 |
TG CET 2025 SPECIAL CATEGORY RESULTS | 29-03-2025 |
TG CET 2025 GENERAL & OTHER CATEGORY RESULTS | 05-04-2025 |
TG CET 2025 SEAT ALLOTMENT | SOON AFTER RESULT DECLARATION |
మీ ఫలితంని కింది పేజి లలో చూడవచ్చు.
పేజి లు జూమ్ చేసుకొని చూడవచ్చు.
సర్చ్ ఆప్షన్ లో మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టి – అది చూపించిన పేజిలో చూడండి.
సర్చ్ ఆప్షన్ అంటే భూతద్దం ఉన్నది. కింద చూడండి.
పేజీలు మొత్తం లోడ్ అయ్యేదాక ఆగండి.
5TH SPECIAL CATEGORY LIST
స్పెషల్ కేటగిరి RESULT లిస్టు
ఈ సీట్ల భర్తీలో మొదటగా దివ్యాంగులు, అనాధలు, మత్ష్య కారులు, మైనారీటీలు, ఆర్మీ కుటుంబాల పిల్లలు, ఏజెన్సీ ప్రాంతాలు EWS, అత్యంత వెనుకబడిన వర్గాల కు ప్రాధాన్యత ఇచ్చారు.
మిగతా కేటగిరి అభ్యర్థుల ఫలితాలు ఏప్రిల్ 5న విడుదల చేస్తారు.
అనగా ఇప్పుడు 5 వ తరగతి వారికి మాత్రమే అది కూడా స్పెషల్ కేటగిరి వారికి మాత్రమే సీట్ వచ్చిన స్కూల్ రిజల్ట్ వచ్చింది.
మిగతా వారివి మెరిట్ లిస్టు లు మాత్రమే. వీరికి ఏప్రిల్ 5 న స్కూల్ ఎక్కడో వస్తుంది.
5TH CLASS MERIT LIST
6TH CLASS MERIT LIST
7TH CLASS MERIT LIST
8TH CLASS MERIT LIST
9TH CLASS MERIT LIST
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***