STATE LEVEL SCIENCE SEMINAR 2025 TELANGANA SCERT

HI EVRYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 2025 సందర్భంగా ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది.

సెమినార్ కు ఎంపిక అయిన వారికి T.A & DA లు SCERT నామ్స్ ప్రకారం అందచేయబడును.

అంశం-Theme:-

SCIENCE IN OUR WORLD

ఉప అంశాలు-Sub Themes-:-

Implications of Artificial Intelligence as a Pedagogical tool of science

Ecological Balance: Strategies for Sustainable Eco system Management in the Schools

Food Education for well being of the students : Role of the Teachers

Scientific waves to improve the standards of Science Education

Home : As a means of learning Chemistry

పాల్గొనడానికి అర్హులు:-

పాఠశాల ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ, విద్యావేత్తలు

ప్రైవేటు D.Ed, B.Ed. టీచర్ ఎడ్యుకేటర్లు

ఇతర ఫీల్డ్ ఫంక్షనరీలు

సైన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవారు.

Papers are invited from science Teachers, Teacher Educators, Researchers, Academicians and the field functionaries working in the areas of School Education and Teacher Education.

సెమినార్ పేపర్ సమర్పించడానికి చివరి తేదీ:-

జనవరి 20, 2025  

సెమినార్ తేదీ:-

ఫిబ్రవరి 28, 2025  

పంపే విధానం:-

నిర్ణీత పద్ధతిలో WRITE-UP ను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ లో PDF/WORD ఫార్మాట్ లో [email protected] కు  మెయిల్ రూపంలో పంపించాలి.

Venue-వేదిక:-

గోదావరి ఆడిటోరియం, SCERT క్యాంపస్, హైదరాబాద్, తెలంగాణ.

సెలక్షన్ పద్ధతి:-

SCERT కి మెయిల్ చేయబడిన WRITE-UP ల నుండి ఎన్నిక కమిటి ఎంపిక చేసిన వారిని మాత్రమే జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 2025 న SCERT ద్వారా నిర్వహించే సెమినార్ లో పాల్గొనుటకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.

సెమినార్ పేపర్ రాసే విధానం:-

మీరు పంపే WRITE-UP లను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ వర్షన్ లలో పైన చెప్పిన అంశం, ఉప అంశంలతో కింది పద్ధతిని అనుసరించాలి.

– Personal details like Name, Address, phone number, Email ID, Qualifications, Passport size photo etc.,

– Sub Theme

– Title of the Topic

– Introduction

– Objectives

– Design of the Innovation

Description of the Innovation

– Outcome of the Innovation

Conclusion and Implications

– References

గమనిక:-

ఇంగ్లీష్ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో ఫాంట్ సైజు- 12 మరియు TIMES NEW ROMAN లో ఉండాలి.

తెలుగు వర్షన్ లో వ్రాసేటప్పుడు ANU ఫాంట్ లో ఫాంట్ సైజు- 18 గా ఉండాలి.

ఉర్దూ వర్షన్ లో వ్రాసేటప్పుడు Noori Nastaleeq ( Unicode ) ఫాంట్ లో, MS WORD లో ఫాంట్ సైజు- 14 లో ఉండాలి.

మొత్తం మన WRITE-UP 1000 పదాలలో…4 పేజిలకు మించకుండా ఉండాలి.

PDF రూపంలో ఉండాలి.

మీరు వ్రాసే అంశాలు ఎక్కడి నుండి కాపీ చేసినవి అయివుండరాదు.మీ స్వంత పరిజ్ఞానంతో వ్రాసినదై ఉండాలి.స్క్రీనింగ్ కమిటి వారు చాలా జాగ్రతగా స్క్రీనింగ్ చేస్తారు. ఏ మాత్రం వారికి తెలిసిన మీ పేపర్ ఎంపిక కాదు.

P. SURENDHAR SIR- 9346840344

9966094001

గత సంవత్సరం సెమినార్ పేపర్ లు:-

ఈ సెమినార్ పేపర్ లను ఒక అవగాహన కొరకు మాత్రమే ఉపయోగించండి.

పైకి, కిందికి అంటూ సెమినార్ పేపర్ ను చూడవచ్చు.

మోడల్ సెమినార్ పేపర్-1

మోడల్ సెమినార్ పేపర్-2

సెమినార్ కు సంబంధించిన మిగితా సమాచారం ఇదే వెబ్ పేజి లో అందుబాటులో ఉంచుతాము..THANK YOU.

ALL THE VERY BEST.

BE A WINNER…..

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

నవోదయ పరీక్ష – ముఖ్య సూచనలు

HIESET 2025 – 10వ తరగతి విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్య

NMMS 2024 FINAL KEY

రైతు భరోసా కొత్త గైడ్ లైన్స్

CTET DECEMBER 2024 RESULTS

సంక్రాంతి సెలవులు సఫీక్స్-ప్రీఫీక్స్ వివరణ

TSPSC గ్రూప్ ౩ పరీక్షల ప్రాథమిక కీ విడుదల

RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు

DOWNLOAD BRAOU BED GENERAL 2024 HALL TICKETS

DOWNLOAD BRAOU SPL BED 2024 HALL TICKETS

నేడు విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

TG TET 2024 -II హాల్ టికెట్స్ విడుదల

మోడల్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన

సైనిక్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన

సైనిక్ స్కూల్ 9 వ తరగతి ప్రవేశ ప్రకటన

5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన

డిసెంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు

నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల

గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

NAS EXAM HMs INSTRUCTIONS

మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్

TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం

TG మ్యూచువల్ డేటా ఎంట్రీ ఫారం

CONSTITUTION DAY PLEDGE

NMMS 2024 KEY

SEARCH YOUR TEACHER MLC VOTE

SEARCH YOUR GRADUATE MLC VOTE

APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE

INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU

డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల

TG SET 2024 RESULTS

టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్

DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25

నవంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు

గ్రూప్ – 3 హాల్ టికెట్స్ విడుదల

TG SOCIO ECONAMIC SURVEY INSTRUCTIONS TO ENUMERATORS AND GUIDELINES

TG SOCIO ECONAMIC SURVEY DATA ENTRY POINTS

UGC నెట్ జూన్ 2024 ఫలితాలు

అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు

DSC 2024 జాయినింగ్ ఫారంలు

SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు

దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ

DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు

TG DSC 2024 RESULTS

DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు

FA-2 QUESTION PAPERS

సెప్టెంబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా

TS SET 2024 HALL TICKETS

DOWNLOAD FLN WORK BOOKS CLASS 1 TO 5

సెప్టెంబర్ 2 న పాఠశాలలకు సెలవు

10వ తరగతి అభ్యాస దీపికలు

NAS ౩వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!