HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(84) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్ కి చేరుకున్నాక పోలింగ్ ఏర్పాట్లను చేసుకోవాలి.
sign boards ను PS లో | entry, exit polling compartment, polling agents, etc), పోటీ చేయు అభ్యర్థుల జాబితా చిహ్నాలు కలిగిన Form-7 కు బయట అతికించాలి. polling agents, polling సిబ్బంది కూర్చోవడానికి తగు ఏర్పాట్లను చేసుకోవాలి.
ఓటింగ్ కంపార్ట్ మెంట్ పైన/ఎదురుగా లైట్ ఉండకూడదు.
కిటికీ దగ్గర కంపార్ట్ మెంట్ ఉండరాదు.
పోలింగ్ స్టేషన్ లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండరాదు.
పోటీ చేయు అభ్యర్థుల జాబితా ను ఫారం – 7A ప్రకారం వరుస క్రమం మారకుండా ఉండాలి.
BU- డమ్మీ బ్యాలెట్ పేపర్ ను కార్డ్ బోర్డు పై అతికించి ప్రదర్శించాలి.
పోలింగ్ స్టేషన్ లో RO/ARO/KEY POLICE OFFICER/ SECTOR OFFICER/ CONTROL ROOM ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలి.
ఇతర పోలింగ్ అధికారులకు PO గారు ID కార్డులు సంతకం చేసి జారీ చేయాలి.
సిరా బుడ్డీ కదలకుండా టీ గ్లాస్ ( ప్లాస్టిక్ ) లో ఇసుక/ మట్టి ఉంచాలి.
TS ELECTIONS 2023 UPDATES:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(84) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.