HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
మాక్ పోల్ అయ్యాక వెంటనే EVM లను సీల్ చేయాలి.
అంటే మాక్ పోల్ అయ్యాక CU, VVPAT లను సీల్ వేయాలి.
SEALING OF CU:-
సీల్ వేసే కన్నా ముందు CU- POWER OFF చేయాలి.
గ్రీన్ పేపర్ సీల్ కింది విధంగా ఉంటుంది.

PO గారు ఈ గ్రీన్ పేపర్ సీల్ – FRONT SIDE – సీరియల్ నెంబర్ ని నోట్ చేసుకోవాలి.
గ్రీన్ పేపర్ సీల్ – FRONT SIDE – సీరియల్ నెంబర్ కింద పోలింగ్ ఏజెంట్లు & PO గార్లు సంతకం చేయాలి.
ఈ గ్రీన్ పేపర్ సీల్ ని CU – INNER SECTION లో కింద చూపిన విధంగా ఉంచాలి.

గ్రీన్ పేపర్ సీల్ పై ఉన్న గ్రీన్ కలర్ RESULT బటన్ పై & రెడ్ కలర్ PRINT బటన్ పై వచ్చేలా ఉంచాలి.
స్పెషల్ ట్యాగ్ కింది విధంగా ఉంటుంది.

ఈ స్పెషల్ ట్యాగ్-FRONT SIDE పై గల సీరియల్ నెంబర్ ని PO గారు నోట్ చేసుకోవాలి.
ఈ స్పెషల్ ట్యాగ్ పై CU ID నెంబర్ రాయాలి.
స్పెషల్ ట్యాగ్- BACK SIDE పై ఏజెంట్లు, PO గార్లు సంతకం చేయాలి.
CU – INNER SECTION కి SPECIAL TAG ని కింద తెలిపిన విధంగా ఉంచి సీల్ వేయాలి.
స్పెషల్ ట్యాగ్ యొక్క మధ్య భాగం CLOSE బటన్ లో వచ్చేలా ఉండాలి.

గ్రీన్ పేపర్ సీల్ యొక్క చివరి కొనలు( పైకి-A, కిందికి-B)- బయటకు ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు CU- OUTER SECTION ని మూసి అడ్రస్ ట్యాగ్ తో సీల్ వేయాలి.

CU- OUTER SECTION పై గ్రీన్ పేపర్ సీల్ యొక్క చివరి కొనలు అనగా A స్టిక్కర్ తీసి అంటించాలి. తర్వాత A పై B వచ్చేలా స్టిక్కర్ తీసి అంటించాలి.

SEALING OF VVPAT :-
VVPAT డ్రాప్ బాక్స్ లో ఎలాంటి స్లిప్స్ లేవని చూసుకున్నాక, దానికి గల 2 రంధ్రాల నుండి 2 అడ్రస్ ట్యాగ్ లతో పటంలో చూపిన విధంగా సీల్ వేయాలి.

CU, VVPAT డ్రాప్ బాక్స్ లను సీల్ వేశాక CU-POWER ON చేసి నిజమైన పోలింగ్ ని ప్రారంభించవచ్చు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
HoP 2024 UPDATES:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
RECENT UPDATES
మహాత్మా జ్యోతిబా పూలే 6-7-8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు
RUKMAPUR SAINIK SCHOOL CLASS 6 RESULTS SELECTION LIST
RUKMAPUR SAINIK SCHOOL CLASS XI RESULTS SELECTION LIST
MODEL SCHOOL CLASS 7TH-10TH RESULTS
DOWNLOAD HALL TICKETS TS EAPCET 2024 ENGINEERING STREEM
TS EAPCET 2024 HALL TICKETS AGRICULTURE & PHARMACY
TET పరీక్షను ఆన్ లైన్ లో రాయడం ఎలా? TET MOCK TEST 2024
JEE MAIN 2024 SESSION 2 RESULTS
TS INTER 1ST YEAR RESULTS 2024
TS INTER 2ND YEAR RESULTS 2024
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(85) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.