HI EVERYONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(69) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 2023 సందర్భంగా ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది.
ఈ సంవత్సరం నిర్వహించే సెమినార్ ప్రత్యేకత:-
రెండు సంవత్సరాల కరోనా కాలం తర్వాత మొదటి సారిగా ఆన్ లైన్ లో కాకుండా ప్రత్యక్ష విధానంలో SCERT ఆద్వర్యంలో ఈ సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నారు.
సెమినార్ కు ఎంపిక అయిన వారికి T.A & DA లు SCERT నామ్స్ ప్రకారం అందచేయబడును.
అంశం-Theme:-
Promoting the Culture of Science to make Country Self Reliant
ఉప అంశాలు-Sub Themes-:-
Advancement in science-role of schools in exploring its possibilities.
Ancient Indian scientific knowledge and its relevance in modern times.
Scientific knowledge and skill development in realizing Atmanirbhar Bharat.
Integration of art, games in pedagogy to create curiosity at primary level.
Need of science to be transformed into a ” Way of Life “.
పాల్గొనడానికి అర్హులు:-
- పాఠశాల ఉపాధ్యాయులు
- ఉపాధ్యాయ, విద్యావేత్తలు
- ప్రైవేటు D.Ed, B.Ed. టీచర్ ఎడ్యుకేటర్లు
- ఇతర ఫీల్డ్ ఫంక్షనరీలు
- NGO లు
- సైన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవారు.
Papers are invited from science Teachers, Teacher Educators, Researchers, Academicians and the field functionaries working in the areas of School Education and Teacher Education.
సెమినార్ పేపర్ సమర్పించడానికి చివరి తేదీ:-
- ఫిబ్రవరి 2, 2023
పంపే విధానం:-
- నిర్ణీత పద్ధతిలో WRITE-UP ను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ లో PDF/WORD ఫార్మాట్ లో [email protected] కు మెయిల్ రూపంలో పంపించాలి.
Venue-వేదిక:-
గోదావరి ఆడిటోరియం, SCERT క్యాంపస్, తెలంగాణ,హైదరాబాద్.
సెలక్షన్ పద్ధతి:-
- SCERT కి మెయిల్ చేయబడిన WRITE-UP ల నుండి ఎన్నిక కమిటి ఎంపిక చేసిన వారిని మాత్రమే జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 2023 న SCERT ద్వారా నిర్వహించే సెమినార్ లో పాల్గొనుటకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
సెమినార్ పేపర్ రాసే విధానం:-
మీరు పంపే WRITE-UP లను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ వర్షన్ లలో పైన చెప్పిన అంశం, ఉప అంశంలతో కింది పద్ధతిని అనుసరించాలి.
– Personal details like Name, Address, phone number, Email ID, Qualifications, Passport size photo etc.,
– Sub Theme
– Title of the Topic
– Introduction
– Objectives
– Description of the Presentation
– Conclusion and Implications
– References
గమనిక:-
- ఇంగ్లీష్ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో ఫాంట్ సైజు- 12 మరియు TIMES NEW ROMAN లో ఉండాలి.
- తెలుగు వర్షన్ లో వ్రాసేటప్పుడు ANU ఫాంట్ లో ఫాంట్ సైజు- 18 గా ఉండాలి. (pdf format)
- ఉర్దూ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో Jameel Noori Nastaleeq ( Unicode ) ఫాంట్ లో ఫాంట్ సైజు- 14 గా ఉండాలి.(pdf format and woe)
- మొత్తం మన WRITE-UP 1000 పదాలలో…4 పేజిలకు మించకుండా ఉండాలి.
- మీరు వ్రాసే అంశాలు ఎక్కడి నుండి కాపీ చేసినవి అయివుండరాదు.మీ స్వంత పరిజ్ఞానంతో వ్రాసినదై ఉండాలి.స్క్రీనింగ్ కమిటి వారు చాలా జాగ్రతగా స్క్రీనింగ్ చేస్తారు. ఏ మాత్రం వారికి తెలిసిన మీ పేపర్ ఎంపిక కాదు.
- SCERT Officials cell numbers- 8247377404 ,9966094001
గత సంవత్సరం సెమినార్ పేపర్ లు:-
ఈ సెమినార్ పేపర్ లను ఒక అవగాహన కొరకు మాత్రమే ఉపయోగించండి.
పైకి, కిందికి అంటూ సెమినార్ పేపర్ ను చూడవచ్చు.
మోడల్ సెమినార్ పేపర్-1
మోడల్ సెమినార్ పేపర్-2
సెమినార్ కు సంబంధించిన మిగితా సమాచారం ఇదే వెబ్ పేజి లో అందుబాటులో ఉంచుతాము..THANK YOU.
ALL THE VERY BEST.
BE A WINNER…..
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(69) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
RECENT POSTS
VANDHE BHARATH EXPRESS-వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నం
TSWR COE CET-2023-10వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
TGUGCET-2023 ఇంటర్ చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.